లాల్‌జాన్ బాషా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =
| residence =
| other_names = లాల్‌జాన్ బాషా
| image = Lal jan basha.jpg
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date =
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
పంక్తి 38:
'''లాల్‌జాన్ బాషా''' ఒక రాజకీయవేత్త మరియు [[తెలుగుదేశం]] పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో [[గుంటూరు]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త [[ఎన్.జి.రంగా]] ను ఓడించారు. తరువాత ఆయన భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓసారి పనిచేశారు. లాల్ జాన్ భాషా [[గుంటూరు]] లో కీలకమైన నాయకుడుగా గుర్తింపుపొందారు.
==జీవిత సంగ్రహం==
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంటూరు మాజీ ఎంపీ లాల్ జన్ బాషా [[ఆగస్టు 2]], [[1956]] న [[గుంటూరు]] జిల్లాల్లో జన్మించారు. బాషాకు 1977లో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు.
==మరణం==
[[ఆగస్టు 15]], [[2013]] , గురువారం నాడు [[హైదరాబాద్]] నుండి [[విజయవాడ]] వెళుతుండగా, [[నల్గొండ జిల్లా]], [[నార్కెట్‌పల్లి]] సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. లాల్ జాన్ మృతదేహాన్ని నల్లగొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే
==సంతాపం==
|