లియొనార్డో డా విన్సీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Artist
| bgcolour = #EEDD82
| name = లియొనార్డో డావిన్సి
| image = Leonardo_self.jpg
| caption = [[Self-portrait (Leonardo da Vinci)|Self-portrait in red chalk]], [[Royal Library of Turin]]
Circa 1512 to 1515
<ref>This drawing in red chalk is widely (though not universally) accepted as an original [[self-portrait]]. The main reason for hesitation in accepting it as a portrait of Leonardo is that, to modern eyes, the subject appears to be of a greater age than Leonardo ever achieved. It is possible that Leonardo drew this picture of himself deliberately aged, specifically for Raphael's portrait of him in [[The School of Athens]].</ref>
| birthname = లియొనార్డో డి సెర్ పీరో
| birthdate = {{birth date|1452|4|15|mf=y}}
| location = [[:en:Vinci, Italy|విన్సి లేదా వించి]], [[:en:Province of Florence|ఫ్లోరెన్స్]], ప్రస్తుతం [[ఇటలీ]]లో వున్నది
| deathdate = {{death date and age|1519|5|2|1452|4|15|mf=y}}
| deathplace = [[:en:Amboise|అంబోయిసె]], [[:en:Indre-et-Loire|ఇండ్రె ఎట్ లోయిరె]], ప్రస్తుతం [[ఫ్రాన్సు]]లో వున్నది
| nationality = [[ఇటలీ|ఇటాలియన్]]
| field = [[కళలు]] [[శాస్త్రాలు]] కు చెందిన అనేక రంగాలు
| movement = [[:en:High Renaissance|హై రెనసాన్స్]]
| works = ''[[మొనాలిసా]]'', ''[[:en:The Last Supper (Leonardo)|ద లాస్ట్ సప్పర్]]'', ''[[:en:Vitruvian Man|ద విట్రూవియన్ మాన్]]''

పంక్తి 26:
ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది [[మొనాలిసా]] చిత్రం.

డావిన్సి తల్లిపేరు కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. ఈ కారణంగా డావిన్సి కొంతకాలం పాటు బాబాయి వరస అయ్యే వ్యక్తి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆర్జన మాత్రం యేమీ ఉండేది కాదు.

1482 లో డావిన్సి మిలాన్ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు,కాలవలు,చర్చిలు,గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495 లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని మొదలుపెట్టి 1497 లో పూర్తి చేశాడు.

1499 లో డావిన్సి వెనిస్ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు.

డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503 లో విశ్వ విఖ్యాతమైన "మొనాలిసా" పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ మోడల్ గర్ల్ వస్తూ పోతూ ఉండేది. ఈ పెయింటింగ్ కు పూర్తి అయ్యాక ఆ చిత్ర్ం లోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సి ని సైత కట్టి పడేసింది.ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్. ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది.

"మోనాలిసా" తో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో "ది వర్జిన్ విత్ చైల్డ్", "పెయింట్ ఆన్నె" వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513 లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు (మొదటివాడు) ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు.

ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. విమానాల వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను డావిన్సి ఆకాలం లోనే యేర్పాటు చేశాడు. 1519 లో మరణించాడు.
==గ్యాలరీ==
<gallery>
పంక్తి 62:
<Please use 'Google' translator for a text longer than 1250 characters.>
<Warning: Exceeding the day limit of 'TranStar' translation>
<Please use 'Google' translator for heavy translation jobs.>

== ఇవీ చూడండి ==