లేజర్: కూర్పుల మధ్య తేడాలు

విలీనం మూస తొలగించితిని
చి Wikipedia python library
పంక్తి 15:
సాంప్రదాయ కాంతి జనకాలైన సాధారణ దీపాలు, టార్చ్ లైట్లు, నుండి వెలువడే కాంతి అన్ని పైపులా వ్యాపిస్తాయి. దీనిని అపసరణం అందురు. కానీ లేసర్ నుండి కాంతి కిరణాలు ఒకే దిశలో మాత్రమే ప్రయాణిస్తాయి. దీనినే లేసర్ కిరణాల దిశనీయత అందురు. ఉదాహరణకు సెర్చ్ లైట్ నుండి ఉద్గారమైన కాంతి 1 కీ.మీ దూరం ప్రయాణించి 1 కి.మీ వ్యాసమున్న కిరణంగా విస్తరిస్తుంది. లేసర్ 1 కి.మీ దూరం ప్రయాణించి 1 సెం.మీ వ్యాసమున్న కిరణంగా మాత్రమే విస్తరిస్తుంది.
===ఏకవర్ణీయత(Monochromacity)===
సోడియం దీపం ఏకవర్ణ కాంతిని(λ=5893<sup>0</sup>A) ఉద్గారిస్తుంది. అంటే సోడియం దీపపు గరిష్ట కాంతి తీవ్రత λ=5893<sup>0</sup>A వద్ద ఉంటుందని ఆర్థం. గరిష్ట కాంతి తీవ్రత λ=5893<sup>0</sup>A కు రెండు వైపులా, 500<sup>0</sup>A వరకు కూదా, శూన్యంకాదు. ఈ విధంగా గరిష్ఠ కాంతి తీవ్రతకి రెండు వైపులా విస్తరించియున్న తరంగ దైర్ఘ్యాల గరిష్ఠ తీవ్రని "పట్టిక వెడల్పు" లేదా అవధి అందురు.<br />
సాధారణ సాంప్రదాయక ఏక వర్ణ కాంతుల పట్టిక వెడల్పు (Δλ) లు 1000<sup>0</sup>A క్రమంలో ఉంటాయి.<br />
సాధారణ లేసర్ పట్టిక వెడల్పు (Δλ) లు 10<sup>0</sup>A క్రమంలో ఉంటుంది.<br />
మంచి నాణ్యమైన లేసరు పట్టిక వెడల్పు (Δλ) = 10<sup>-8</sup> <sup>0</sup>A ఉంటుంది. ఇలా చాలా స్వల్ప పట్టిక వెడల్పున్న లేసరు కాంతిని "అధిక ఏకవర్ణీయత" గలదిగా భావిస్తారు.
 
===తీవ్రత(Intensity)===
"https://te.wikipedia.org/wiki/లేజర్" నుండి వెలికితీశారు