రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

180 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
బొమ్మ చేర్చాను
(విస్తరణ)
(బొమ్మ చేర్చాను)
[[File:Leonardo_da_Vinci_-_presumed_self-portrait_-_WGA12798.jpg|thumb|[[లియొనార్డో డావిన్సి]] యొక్క రేఖాచిత్రం]]
'''రేఖాచిత్రం''' (ఆంగ్లం:Drawing) అనునది వివిధ రకాల చిత్రకళకి సంబంధించిన పరికరాలని ఉపయోగించి ద్విపరిమాణపు మాధ్యమం (two dimensional medium) పై చిత్రాన్ని ఏర్పరచే ఒక దృశ్య కళ. గ్రాఫైట్ పెన్సిళ్ళు, కలం మరియు సిరా, కుంచెలు, మైనపు పెన్సిళ్ళు, రంగు పెన్సిళ్ళు, కాల్చిన బొగ్గు, ఇరేజర్లు, మార్కర్లు, స్టైలస్ లు, సిల్వర్ పాయింట్ వంటి ప్రత్యేక లోహాలు వంటి పరికరాలని రేఖాచిత్రాలకి ఉపయోగించటం జరుగుతుంది. రేఖాచిత్రాలని చిత్రీకరించే కళాకారులని ఆంగ్లంలో '''డ్రాఫ్ట్స్ మెన్''' (Draftsman) గా వ్యవహరిస్తారు.
 
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1207813" నుండి వెలికితీశారు