వంటలు పిండి వంటలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2005 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం
| name = వంటలు పిండి వంటలు
| title_orig =
| translator =
| editor =
| image = [[బొమ్మ:Telugubookcover malathicendur vantalu.JPG|thumb]]
| image_caption = పుస్తక ముఖచిత్రం
| author = [[మాలతీ చందూర్]]
| illustrator =
| cover_artist =
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు]]
| series =
| subject = [[వంటలు]]
| genre =
| publisher = [[క్వాలిటీ పబ్లిషర్స్]]
| release_date = 2005
| english_release_date =
| media_type =
| pages =
| isbn =
| preceded_by =
| followed_by =
}}
 
పంక్తి 27:
'''వంటలు - పిండివంటలు''' [[మాలతీ చందూర్]] రచించిన వంటల పుస్తకం. ఇది మొదటిసారి 1974 లో ముద్రించబడి; ఇప్పటికి 30 ముద్రణలు పూర్తిచేసుకున్న అశేష ప్రజాదరణ పొందిన రచన.
 
మొదట మూడు భాగాలుగా; తర్వాత రెండు భాగాలుగా ప్రకటించబడినది. విడిభాగాల కంటే అన్నీ కలిపి ఒక సమగ్ర సంపుటంగా ఉంటే బాగుంటుందని అన్ని కలిపిన కంబైన్డ్ ఎడిషన్ ప్రచురించారు. ఈ పుస్తకంలోని పాతకాలం నాటి కొలతలు కొలమానాల స్థానంలో కొత్త కొలతలను కొలమానాల్ని ఇచ్చారు.
 
ఈ పుస్తకంలోని మరో విశేషం వంటల్లో వాడే ప్రతి కూర, వస్తువు గురించి అది మన శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, మనోవికాసానికి, తేజస్సుకు, మన శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచడనికి ఎలా ఉపయోగపడుతున్నదీ వివరించారు.
"https://te.wikipedia.org/wiki/వంటలు_పిండి_వంటలు" నుండి వెలికితీశారు