వక్షోజం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q9103
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Breast anatomy normal scheme.png|thumb|300px|రొమ్ము: యొక్క అడ్డుకోత పటం. [[m:en:mammary gland|స్తన గ్రంధులు]].
1. [[m:en:Chest wall|ఛాతీ గోడ ]]
2. [[m:en:Pectoralis muscle|ఛాతి కండరాలు ]]s
3. [[m:en:Lobules|Lobules]]
4. [[m:en:Nipple|చనుమొన ]]
5. [[m:en:Areola|స్తన పరివేషం ]]
6. [[m:en:Lactiferous duct|పాల వాహిక]]
7. [[m:en:Adipose tissue|ఫాటీ కణజాలం ]]
8. [[చర్మము]]]]
[[Image:Closeup of female breast.jpg|thumb|right|గర్భిణి స్త్రీ వక్షోజాలు]]
[[చర్మము]]లోని ఒక రకమైన [[స్వేద గ్రంధులు]] '''వక్షోజాలు''' (Breast) గా పరిణితి చెందాయి. బాలెంతరాలు చంటి పిల్లలకు చనుబాలు వక్షోజాల నుండే అందిస్తారు. [[తల్లిపాలు]] బిడ్డకు చాలా శ్రేష్టము.

==స్థూల రూపం==

చర్మములొ ఉండే ఒక రకమైన స్వేద గ్రంధులు సుడోరిఫెరస్ గ్రందులుగా మార్పు చెంది స్త్రీ లలొ వినాళ గ్రంధుల ప్రభావం వల్ల చనుబాలు ఇవ్వడానికి వక్షోజాలు గా మారాయి.

==ధర్మములు==
పంక్తి 13:

==భాషా విశేషాలు==
* [[సి.పి.బ్రౌన్]] నిఘంటువు ప్రకారం '''స్తనము''' అనగా [ stanamu ] stanamu. [[సంస్కృతం]] n. A woman's breast. [[కుచము]], [[చన్ను]].<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1364&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం స్తనము పదప్రయోగాలు.]</ref> వాడు స్తనస్తవశల్య పరీక్ష చేయుచున్నాడు he makes a minute examination; literally, he will even search for a bone in a breast. స్తనంధయుడు stanan-dhayuḍu. n. A suckling, an infant at the breast. చన్ను కుడిచే మగబిడ్డ. చంటిపాప. [[స్తన్యము]] stanyamu. n. Milk. [[పాలు]], చనుబాలు, స్తన్యపానము drinking mother's milk.

==స్వీయ పరీక్ష==
పంక్తి 29:
*చనుమొనలతో సహా మీ రొమ్ము ప్రాంతం మొత్తం పరీక్షించటానికి వీలుగా మీరు చేసే పరీక్షను వృత్తాకారంలో గానీ, పై నుంచి కిందకు గానీ చేయండి.
*మీ పరీక్షను రొమ్ము గ్రంధులు ఉన్న చంక క్రింది వరకు విస్తరించండి.
*చనుమొనలకు అటు, ఇటు భాగాలపై మీ చేతిని తాకుతూ, కదిలిస్తూ రొమ్ము ప్రాంతం మొత్తాన్ని మీరు తడిమి చూడాలి.
*మెడ ఎముక కింద, దాని చుట్టూతా తడిమి, గడ్డలు, బొడిపెలు ఏమైనా తాకినట్లు అనిపిస్తుందా గమనించండి.
*చేతిని మార్చి ఇంకో వైపు రొమ్మును కూడా పైన పోర్కొన్న విధంగా పరీక్షించండి.
పంక్తి 37:
వక్షోజాలు అనేక వ్యాదులతో ఇబ్బంది పడవచ్చు. వాటిలొ ముఖ్యమైనవి వక్షోజాలు గాయపడడం, చనుబాలు ఎక్కువగా స్రవించడం వల్ల లేక చనుబాలు ఎక్కువ సేపు నిలచి ఉండడం (బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్), వినాళ గ్రంధులకు సంబందించిన వ్యాదులు, ఇన్ ఫేక్టన్స్, ఆటోఇమ్మున్ జబ్బులు

వక్షోజాలలొ చనుబాలు ఎక్కువగా స్రవించందం వల్ల తరచు సూక్ష్మజీవుల వల్ల ఇన్ పెక్టన్ బారి పడుతుంటే వినాళ గంధ్రులకు సంబందించిన జబ్బులకు కూడా పరిక్షలు చేయవలసి వస్తుంది.

**[[మాస్టైటిస్]] - వక్షోజాల ఇన్ పెక్షన్
** [[బాక్టీరియా]] వల్ల వచ్చే ఇన్ పెక్షన్
** చనుబాలు ఎక్కువగా స్రవించడం వల్ల చనుబాలు ఎక్కువ సేపు నిలచి ఉండడం (బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్) వల్ల కలిగే వక్షోజాల ఒరువు
** గవదలు వల్ల వచ్చే వక్షోజాలకు వచ్చే ఒరుపు
** దీర్ఘకాలపు మాస్టైటిస్
"https://te.wikipedia.org/wiki/వక్షోజం" నుండి వెలికితీశారు