66,860
edits
చి (వర్గం:తెలుగు సినిమా పాటలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
వటపత్ర శాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
కరిరాజ ముఖునికి గిరితనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి
==బయటి లింకులు==
|