వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 94:
 
==వార్తలలో==
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన పోలీసు కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు అదిలాబాదు జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. అక్టోబర్ 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు.
[http://world.merinews.com/catFull.jsp?articleID=144612]
 
 
"https://te.wikipedia.org/wiki/వతోలి_(భైంసా)" నుండి వెలికితీశారు