వన భోజనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
[[కార్తీకమాసము]]లో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడ లో (ప్రత్యేకించి [[ఉసిరి చెట్టు]] నీడన) కలసి [[భోజనం]] చేయటాన్ని '''వన భోజనం''' అంటారు. ప్రకృతి తో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజు గా చెప్పవచ్చు. [[జపాను]] లో కూడ హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారం లో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపాను లో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వన_భోజనాలు" నుండి వెలికితీశారు