వనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 92:
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd= 16.35 | latm= | lats= | latNS=
| longd= 78.10 | longm= | longs= | longEW=
పంక్తి 109:
|footnotes =
}}
[[మహబూబ్ నగర్]] జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. పునర్విభజనలో భాగంగా [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] నుంచి గోపాల్‌పేట మండలం, [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర నియోజకవర్గం]]కు తరలించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందినాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] చరిత్రలో ప్రముఖస్థానం సంపాదించిన [[సురవరం ప్రతాపరెడ్డి]] [[1952]]లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.<ref>సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11-09-2008.</ref>
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
* [[వనపర్తి]]
పంక్తి 121:
*ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64% మరియు 0.43%.
==నియోజకవర్గ భౌగోళిక సమాచారం==
భౌగోళికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యగా ఉన్న ఈ నియోజకవర్గం తూర్పున [[నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం|నాగర్‌కర్నూల్ నియోజకవర్గం]] మరియు [[కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|కొల్లాపూర్ నియోజకవర్గాల]]తో సరిహద్దును కలిగి ఉండగా, పశ్చిమాన మరియు ఉత్తరాన [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకద్ర నియోజకవర్గం]] సరిహద్దుగా ఉన్నది. దక్షిణాన కొంతభాగం [[ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం|ఆలంపూర్ నియోజకవర్గం]] సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలోని పెద్దమండలి మండలంలోని కొంతభాగం మరియు పెబ్బేరు మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నది.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
పంక్తి 236:
{{bar percent |కందూ లావణ్య|yellow|46.42}}
{{bar percent |ఇతరులు|black|4.1}}
|caption = * చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
}}
{| class="wikitable"