వరవిక్రయము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
''ఇదే పేరుతో ప్రసిద్ధిచెందిన [[వరవిక్రయం నాటకం]] కూడా చూడండి.''
{{సినిమా|
image = Telugucinemaposter_varavikrayam_1939.JPG|
caption = వరవిక్రయం సినిమాపోస్టరు|
name = వరవిక్రయం|
year = 1939|
language = తెలుగు|
story = [[కాళ్ళకూరి నారాయణరావు]] |
పంక్తి 17:
[[వరకట్న వ్యవస్థ]] అనే సాఁఘిక దురాచారాన్ని ఎత్తిచూపే చిత్రం ఇది.
 
వరకట్నానికి వ్యతిరేకి అయనా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూతురు 'కాళింది'(భానుమతి) పెళ్ళికోసం అప్పు చేస్తాడు. ఆ పెళ్ళికొడుకు లింగరాజు ([[బలిజేపల్లి లక్ష్మీకాంత కవి]]) అనే ఒక ముసలి పినిగొట్టు వడ్డీ వ్యాపారి. అప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవాడు. కట్నానికి వ్యతిరేకి అయిన కాళింది ఆత్మహత్య చేసుకొంటుంది. కాని లింగరాజు కట్నం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు కాళింది చెల్లెలు కమల ([[శ్రీరంజని]]) లింగరాజును పెళ్ళాడి, పెళ్ళి తరువాత తన భర్తను కోర్టుకీడుస్తుంది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వరవిక్రయము_(సినిమా)" నుండి వెలికితీశారు