వరిఘేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 94:
;శ్రీ ధానేశ్వరీ అమ్మవారి ఆలయము
 
శ్రీ ధానేశ్వరీ అమ్మవారి ఆలయము లేద దానమ్మ తల్లిగుడి ద్వారా ఈ ఊరు బహు ప్రసిద్దం.
కొత్తగా కొన్న వాహనం గాని స్థిరాస్థికి సంభంధించిన పేపర్లు గాని పుట్టిన బిడ్డలను ఇలా ప్రతి వాటిని ఇక్కడ పూజకు తీసుకు వచ్చి పూజలు చేసి, తాయెత్తులు కట్టి ఉపయోగించుట పరిపాటి. ప్రతి రోజూ వందల మంది వివిద ప్రదేశాల నుండి వచ్చి కోళ్ళు కోయడం అక్కడే వండి భోజనాదులు చేయడం చేస్తుంటారు. అటుగా వెళ్ళే ప్రతి వాహనం ఇక్కడ తప్పక ధర్శనం కోసం ఆపటం చేస్తుంటారు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3956. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1978, మహిళల సంఖ్య 1978, గ్రామంలో నివాసగ్రుహాలు 994 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వరిఘేడు" నుండి వెలికితీశారు