వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
 
జైన సాంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు...
మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు లేక ఆదినాఠుడు (ఈ మత స్థాపకుడు)... 22 వ తీర్థంకరుడు నేమినాఠుడు ఈయన శ్రీకృష్ణునికి పినతండ్రి అని జైన సాంప్రదాయం చెబుతున్నది.......23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు.. ఈయన మహావీరునికి 200 సంవత్సరాలు ముందు జీవించాడు.
ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది(5000 సం.లకు ముందేఉన్నట్టుగా)..
పంక్తి 15:
మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు.
ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక కలదు. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలి ని వివాహమాడింది.
వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు.
తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు.
తదనంతరం... వర్ధమానుడు అంగ,మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని పాగపురి లో నిర్యాణం పొందాడు.
 
పంక్తి 29:
పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందవచ్చునని బోధించాడు.
 
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీగారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.
 
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]]
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు