వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వశిష్ఠ నారాయణ సింగ్
| residence = బసంత్ పూర్, భోజ్‌పూర్ , బీహార్
| other_names =
| image =Dr.vasishtha narayana singh.jpg
| imagesize = 200px
| caption = వశిష్ఠ నారాయణ సింగ్
| birth_name =
| birth_date = [[ఏప్రిల్ 2]] [[1942]]
| birth_place = బసంత్ పూర్, భోజ్‌పూర్, బీహార్
| native_place = బసంత్ పూర్, భోజ్‌పూర్, బీహార్
| known = గణిత శాస్త్రవేత్త,
| occupation =
| title =
పంక్తి 36:
==జీవిత విశేషాలు==
===బాల్యం-విద్యాభ్యాసం===
'''డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్''' బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ లో '''లాల్ బహదూర్ సింగ్''' మరియు '''లహోసా దేవి''' లకు మొదటి కుమారునిగా జన్మించాడు . ఈయన [[ఏప్రిల్ 2]] [[1942]] న జన్మించారు. ఆయన తండ్రి రాష్ట్ర పోలీస్ విభాగం పోలీసుగా పనిచేశారు. బాల్యంలొ వసిష్ఠ నారాయణ సింగ్ ప్రాధమిక విద్యను స్వంత గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన నెహర్తాట్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాడు. 1962 లో ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షను పాసై బీహార్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో నిలిచిన ప్రజ్ఞావంతుడు.<ref name="VNS"> [http://theranveer.blogspot.in/2013/04/a-great-mathematician-dr-vashishtha.html జీవిత విశేషాలు] </ref>
===అమెరికాలో విద్యాభ్యాసం===
పాఠశాల విద్య తరువాత ఆయన ప్రతిష్టాత్మక పాట్నా సైన్సు కళాశాలలొ చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డా. పి. నాగేంద్ర ప్రిన్సిపాల్ గా యున్నారు. ఆయన వశిష్ఠ నారయణ లోని ప్రతిభను గుర్తించారు. గమ్మత్తుగా అదే సమయంలో అమెరికా లోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ స్కాలర్ [[:en:John L. Kelley|జాన్ ఎల్.కెల్లీ]] అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ కెల్లీ గణిత శాస్త్రంలోని ప్రముఖ విభాగం అయిన "జనరల్ టోపోలజీ" అనే విశిష్టమైన పుస్తకం వ్రాసి ప్రసిద్ధి పొందారు. ఈ పుస్తకం ఎలాంటి గణీత శాస్త్రవేత్తకైనా కొంత సమయం పట్టిన విశిష్టమైనది. ప్రొఫెసర్ కెల్లీ పాట్నా లోని ప్రపంచ గణిత కాన్ఫరెన్స్ లో పాల్గొనుటకు వచ్చారు. ప్రొఫెసర్ నాగేంద్ర కెల్లీతో ఇంటర్వ్యూ చేసే భాగ్యాన్ని వశిష్ట నారాయణ సింగ్ కు కల్పించారు. ప్రొఫెసర్ కెల్లీ యువ విద్యార్థి అయిన నారాయణ సింగ్ కు అనేక ప్రశ్నలు వేశారు. ఆయన అన్నింటికీ సరైన సమాధానములు చెప్పాడు.
ఆయన విశేష ప్రతిభ చూసిన ప్రొఫెసర్ కెల్లీకి ఆయనను తన అధ్వర్యంలో అమెరికాలో బోధించాలనే కోరిక కలిగింది. ప్రిన్సిపాల్ డా.నాగేంద్ర వెంటనే ప్రత్యేక పరీక్షలను వశిష్ఠబాబుకు పెట్టాడు అందులో ఆయన శత శాతంలో ఉత్తీర్ణుడై ఆ కళాశాలలోని విద్యాభ్యాసాన్ని ముగించాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు ఉన్నత చదువు కోసం బర్కిలీ రావాలని అభ్యర్ధించాడు. దానికి డా. సింగ్ తన స్వంత ఖర్చులతో యు.ఎస్.ఎ రావడం కష్టమని తెలిపాడు.దానికి ప్రొఫెసర్ కెల్లీ దానికి సహాయం అందిస్తానని వాగ్దానం చేశాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు వీసా మరియు విమాన టికెట్లను ఏర్పాటుచేసి "యూనివర్శితీ ఆఫ్ కాలిఫోర్నియా-బెర్కిలీ"(UCB) లో చేర్చాడు. ఆ విధంగా 1969 లో ఆయన కాలిఫోర్నియా,యు.ఎస్.ఎ లో పరిశోధనా స్కాలర్ గా నిలిచాడు.<ref>[http://www.genealogy.ams.org/id.php?id=31977 కాలిఫోర్నియా లో పి.హె.డి]</ref> <ref>[http://genealogy.math.ndsu.nodak.edu/id.php?id=493 mathematics geneology project]</ref> వశిష్ట నారాయణ సింగ్ సిగ్గుతో కూడిన వ్యక్తిత్వం అయినందున ప్రొఫెసర్ కెల్లి ఆయనపై విశేషమైన శ్రద్ధ తీసుకున్నారు.ఆయన ఏ హె.ఒ.డి క్రింద పనిచేయకుండా విశేష శైలిలో పి.హె.డి పూర్తి చేసి "నాసా" లో పనిచేయుటకు సంకల్పించారు. అచట ఆయన "సైక్లిక్ వెక్టర్స్ స్పేస్ థియరీ/రీప్రొడ్యూసింగ్ కెర్నల్స్ అండ్ ఆపరేటర్స్ విత్ ఎ సైక్లిక్ వెక్టార్" అనే అంశం పై పరిసోధనలు చేశారు. ఆయన చేసిన పరిశోధన ఆయనను ప్రపంచంలో విజ్ఞానశాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిపాయి. ఆయన 'ఆల్బర్ట్ ఐన్‌స్టీన్" వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ల రచనలను కూడా సవాలూ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
===ఉద్యోగం===
పంక్తి 50:
అదే కాలంలో వశిష్ఠబాహు ఆమె భార్య విడాకులు తీసుకొన్న మరియొక మసస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు ఈ దురదృష్టకర సంఘటన జరిగడం తన మానసిక స్మృతి తప్పడానికి కారణమని తెలిపారు. ఆయన ఒక సన్యాసి భార్య (అరుంధతి) ని కోరుకున్నారు. కానీ ఆయన కు ఒక స్త్రీ తటస్థించింది. ఆమె ఆయనతో "మీరు ఒక విలువైన వ్యక్తి కావచ్చు, కానీ మీరు నాకు యోగ్యత లేని వ్యక్తి" అని పలికింది. ఈ మాటలు ఆయన హృదయాన్ని గాయపరచింది.
 
1989 లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ట బాబు ఆయన స్వగ్రామాన్ని సందర్శించాడు. ఆయన ఒక ఉపన్యాసాన్ని కూడా యిచ్చాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత రాంచీ వెళ్ళాడు. అచట ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్ వైద్యులతో సంప్రదించి ఆయనను పూనే నుండి వశిష్ట బాబుతో పాటు భగల్పూర్ జనతా ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరాడు. దారిలో వశిష్ఠబాబు మధ్యప్రదేశ్ లోని గదర్వారా స్టేషన్ లో నిశ్శబ్దంగా దిగాడు. అతని సోదరుడు అతన్ని గుర్తించేందుకు గట్టి ప్రయత్నం చేశాడు, కానీ ఫలించలేదు.ఆయన కుటుంబం మరియు గ్రామస్థులు ఆయన మరణించాడనీ, ఆయన ఆరోగ్యానికి మరణం అదృష్టమనీ భావించారు. కానీ 1993 లో శరణ్ జిల్లా, డోరిగంజ్ లో ఆయన హఠాత్తుగా కనిపించారు. ఆయన గ్రామస్థులు బసంతపూర్ పుత్రుడికి స్వాగతం యివ్వడానికి బయలుదేరారు.
 
వశిష్టబాబు "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్", బెంగలూరు లో ప్రభుత్వ ఖర్చులతో చికిత్స కోసం చేరాడు. ఆయన ఫిబ్రవరి 1993 నుండి జూన్ 1994 వరకు ఆ హాస్పటల్ లోనే ఉన్నారు. కానీ కోలుకోలేదు. ఆ వైద్యశాలలోని వైద్యులు ఆయనను యు.ఎస్.ఎ లో చికిత్స కోసం పంపించాలని కోరారు. కానీ ఆయనకు భారత దేశంలో మంచి వైద్య సహాయం లేదు లేదా ఆయనను మంచి కుటుంబ వాతావరనంలొ ఉంచాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఆయన తన సమయాన్ని స్వగ్రామంలోనే గడుపుతున్నారు. ఆయన మెదడులోని వైపరీత్యాలకు మంచి ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణమే మందు అని చెప్పారు.