"వాతావరణం" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q8104 (translate me))
చి (Wikipedia python library)
[[Image:PIA04866 modest.jpg|thumb|right| [[బృహస్పతి]] యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని [[:en:Great Red Spot|ఎర్ర మచ్చ]].]]
'''వాతావరణం''' : ([[ఆంగ్లం]] : '''atmosphere''') : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ [[వాయువు]]లతో కూడిన పొరను ''వాతావరణం'' అంటారు.<ref>[http://www.ontariosciencecentre.ca/school/clc/visits/glossary.asp Ontario Science Centre website]</ref> ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని [[గ్రహాలు]] తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.
 
 
[[:en:Earth's atmosphere|భూ-వాతావరణం]] లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.
 
* [[:en:troposphere|ట్రోపో ఆవరణం]]
* [[:en:stratosphere|స్ట్రాటో ఆవరణం]]
* [[:en:mesosphere|మిసో ఆవరణం]]
* [[:en:thermosphere|ఉష్ణ ఆవరణం]] (ఇందులో [[:en:ionosphere|అయానో ఆవరణం]] మరియు [[:en:exosphere|ఎక్సో ఆవరణం]] వుంటాయి)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1208609" నుండి వెలికితీశారు