వానపాము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 54 interwiki links, now provided by Wikidata on d:q124378 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Taxobox
| name = వానపాము
| image_width = 250px
| image2 = Regenwurm1.jpg
పంక్తి 43:
== ఆర్ధిక ప్రాముఖ్యం ==
వానపాములు మానవుల కెంతో ఉపయోగకరమైనవి. [[చేప]]లకు ఎరగాను, అక్వారియమ్ లో చేపలకు, భూమి మీద [[కప్పలు]], [[తొండలు]], పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి.
[[వర్మి కంపోస్టు]] .. వానపాములను పెంచి వాటికి ఆహారంగా పేడ, ఇతరత్రా వ్వవసాయ రద్ది పదార్తాలను వేసి నీళ్ళు చల్లు తుంటే కొంత కాలానికి వాన పాములు మేతగావేసిన వ్వర్థ పదార్థాలను తిని విసర్జిస్తాయి అదే వర్మి కంపోస్టు. ఇది పైరులకు చాల బలాన్నిస్తుంది. దీని తయారిని ప్రభుత్వం కూడ ప్రొత్స హించి సబ్సిడిని కూడ ఇస్తున్నది. వాన పాముల వలన ఇది అతి ముఖ్య ఉపయోగము.
[[పిత్తాశయం]]లో ఏర్పడే రాళ్లు వ్యాధికి చికిత్సగా [[యునానీ]] వైద్యంలో వానపాములను ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/వానపాము" నుండి వెలికితీశారు