వార్త (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Newspaper
| name =వార్త
| image =[[దస్త్రం:Vaartha Front page .jpg|150px]]
| caption =
| type = ప్రతి దినం [[దిన పత్రిక]]
| format = [[బ్రాడ్ షీట్]]
| foundation = 1996-02-01, [[మద్రాసు]]
| ceased publication =
| price = సోమ-శని:రూ, ఆది:....
| owners = [[‌సంఘీ గ్రూప్]]
| political position =
| publisher =
| editor =
| staff =
| circulation =
| headquarters = [[హైదరాబాదు]]
| ISSN =
| website =[http://www.vaarttha.com/ www.vaarttha.com]
}}
'''తెలుగు జాతీయ దినపత్రిక వార్త''' ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. దీనిని [[1996]]లో ప్రముఖ సంపాదకులు [[ఎ.బి.కె.ప్రసాద్]]నేతృత్వంలో హైదరాబాదు కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త [[గిరీష్ సంఘీ]] సోదరుల యాజమాన్యంలో ప్రారంభంలోనే [[హైదరాబాదు]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[కర్నూలు]], [[కరీంనగర్]], [[మహబూబ్ నగర్]], [[ఖమ్మం]], [[నెల్లూరు]], [[నల్గొండ]] మొత్తం తొమ్మిది కేంద్రాలనుండి ప్రచురితమైంది . తరువాత 19కేంద్రాలకు విస్తరించింది.
== సంపాదకత్వ చరిత్ర==
ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత [[కె.రామచంద్రమూర్తి]]ని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి [[ఆంధ్రజ్యోతి]] సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు [[టంకశాల అశోక్]] తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-వార్త", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 414-415|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>.
పంక్తి 29:
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://www.vaarttha.com వార్త జాలస్థలి]
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/వార్త_(పత్రిక)" నుండి వెలికితీశారు