వాస్తవ ఆస్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:Q684740
చి Wikipedia python library
పంక్తి 1:
[[File:House Lands - Realestate Business (YS).JPG|thumb|రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక భాగం ఇళ్ల స్థలాలు అమ్మటం]]
వాస్తవ ఆస్తిని వాస్తవాస్తి, నిజమైన ఆస్తి అని కూడా అంటారు. వాస్తవ ఆస్తిని ఆంగ్లంలో రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఆస్తి లేక సంస్థానం. వాస్తవ ఆస్తి అంటే భూమి మరియు భవనాలు, దీనితో పాటు సహజ వనరులైన పంటలు, ఖనిజాలు, నీరు. ప్రకృతి సిద్ధమైన స్థిరాస్తి. ఇది స్వార్థపూరిత ఆసక్తిని రేపుతుంది. నిజమైన సంపత్తిలో (ప్రాపర్టీ) వాస్తవ ఆస్తి ఒక అంశం. (చాలా సాధారణంగా) భవన నిర్మాణం లేక గృహ నిర్మాణం సాధారణం. ఇంకా ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ వృత్తిలో భూమి, భవనాలు లేదా గృహాలను కొనడం, అమ్మడం లేదా అద్దెకు లేక లీజుకు ఇవ్వడం, తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/వాస్తవ_ఆస్తి" నుండి వెలికితీశారు