వి. శాంతారాం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
| bgcolour = silver
| name = వి. శాంతారాం
| image = Vshantaram.jpg
| caption = Vshantaram.jpg
| imagesize = 200px
|birth_name = శాంతారాం రాజారాం వంకుద్రే
| birth_date = {{birth date |1901|11|18}}
| birth_place =కొల్హాపూర్, [[మహారాష్ట్ర]] , బ్రిటిష్ ఇండియా.
| death_date = {{Death date and age|1990|10|30|1901|11|18}}<br /> [[ముంబయి]], ఇండియా
| religion =తండ్రి: మరాఠీ జైన్, తల్లి: హిందూ .<ref name="Tilak2006" />
| occupation = [[సినిమా దర్శకుడు]], నిర్మాత, నటుడు, స్క్రీన్ రచయిత.
| years_active = 1921-1987 <ref>[http://www.ultraindia.com/movies/awards/vsfgraphy.htm filmography]</ref>
| awards = {{awd|[[Filmfare Award for Best Director|Best Director]]|1957|[[Jhanak Jhanak Payal Baaje]]}} {{awd|[[National Film Award for Best Feature Film|Best Film]]|1958|[[Do Aankhen Barah Haath]]}} {{awd|[[Dadasaheb Phalke Award]]|1985}} {{awd|[[Padma Vibhushan]]|1992}}
}}
'''శాంతారాం రాజారాం వంకుద్రే''' ([[నవంబరు 18]] [[1901]] - [[అక్టోబరు 30]] [[1990]]) భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత,దర్శకుడు మరియు నటుడు.<ref name="Tilak2006">{{cite book|author=Shrinivas Tilak|title=Understanding Karma: In Light of Paul Ricoeur's Philosophical Anthroplogy and Hemeneutics|url=http://books.google.com/books?id=m1xXDHLlNYIC&pg=PA306|accessdate=19 June 2012|year=2006|publisher=International Centre for Cultural Studies|isbn=978-81-87420-20-0|page=306}}</ref> ఈయన "డా.కోట్నిస్ కీ అమర్ కహానీ" (1946) , "అమర్ భూపాలి" (1951) , "దో ఆంఖె బారహ్ హాథ్" (1957) , "నవరంగ్" (1959), "దునియా నా మానే" (1937) , "పింజ్రా" (1972) వంటి చిత్రాల తో అందరికి పరిచితుడు.
==జీవిత విశేషాలు==
డా వి.శాంతారామ్‌ [[మహారాష్ట]] లోని కొల్హాపూర్ కు సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించాడు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించాడు. సుమారు 90 సినిమాలు నిర్మించాడు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచాడు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్త్రీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌ కీ అమర్‌ కహానీ మొ. సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ. చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించాడు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నాడు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘[[దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం]] ను బహూకరించింది. అంతేకాక నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన అక్టోబర్‌ 18, 1990 వ సంవత్సరంలో మరణించాడు.
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/వి._శాంతారాం" నుండి వెలికితీశారు