వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వి.రామకృష్ణ
| residence =
| other_names = రామకృష్ణ
| image = V.ramakrishna.jpg
| imagesize = 200px
| caption = వి.రామకృష్ణ
| birth_name = వి.రామకృష్ణ
| birth_date = [[1947]], [[ఆగష్టు 20]]
| birth_place = [[విజయనగరం]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా నేపథ్య గాయకుడు
| occupation =
| title =
పంక్తి 40:
రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు [[1947]], [[ఆగష్టు 20]]న [[విజయనగరం]]లో జన్మించాడు. ప్రముఖ గాయని [[పి.సుశీల]] ఈయనకు మేనత్త. [[ఆకాశవాణి]]లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.<ref>http://www.cinegoer.com/titbits.htm</ref>
 
1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్లో పాటలు పాడి పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. 2001లో [[నువ్వే కావాలి]] చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు [[సాయి కిరణ్]] వీరబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి.
 
==సినిమాలు==
*[[విచిత్రబంధం]] (1972) : వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట
*[[అందాల రాముడు]] (1973)
*[[తాత మనవడు]] (1973) : అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
*[[పల్లెటూరి బావ]] (1973)
*[[శారద (1973 సినిమా)|శారద]] (1973) : శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ
*[[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] (1974) : [[తెలుగువీర లేవరా (పాట)|తెలుగువీర లేవరా]] (ఘంటసాలతో)
*[[గుణవంతుడు]] (1975)
*[[ముత్యాల ముగ్గు]] (1975) : [[ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు]]
*[[భక్త కన్నప్ప]] (1976)
*[[మహాకవి క్షేత్రయ్య]] (1976)
*[[సీతా కళ్యాణం]] (1976)
*[[చక్రధారి]] (1977)
*[[అమరదీపం]] (1977) : నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది
*[[దాన వీర శూర కర్ణ]] (1977)
*[[శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]] (1984)
*[[శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం]] (1986)
"https://te.wikipedia.org/wiki/వి.రామకృష్ణ" నుండి వెలికితీశారు