"విజయ నరేష్" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
| name = విజయ నరేష్
| bgcolour =
| image = Vijay naresh.jpg
| imagesize = 200px
| caption = నరేష్
'''విజయ నరేష్ ''' లేదా '''నరేష్ ''' ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతను ప్రముఖ నటి [[విజయ నిర్మల]] కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
==నేపధ్యము==
బాలనటుడిగా 1972లో [[పండంటి కాపురం]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ''ప్రేమ సంకెళ్ళు ''' చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం [[జంబలకిడి పంబ]] తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్ది కాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
 
==వ్యక్తిగత జీవితము==
ఇతని వివాహము మూడుసార్లు జరిగినది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన [[రఘువీరారెడ్డి]] సోదరుడి కుమార్తె రమ్యను డిసెంబరు 3, 2010 న [[హిందూపురం]] లో వివాహం చేసుకున్నాడు.ముగ్గురు కొడుకులు.<ref>http://www.cinejosh.com/ap-telugu-gossips/4/7198/senior-hero-naresh-naresh-marriage-with-ramya-jandhyala-actor-naresh-character-artist-naresh-bjp-leader-naresh-.html</ref>
 
==రాజకీయ జీవితము==
[[భారతీయ జనతా పార్టీ]] లో కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. తర్వాత [[వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ]] లో చేరబోతున్నట్లు తెలిపాడు. <ref>http://ibnlive.in.com/news/vijayanirmala-naresh-to-join-ysr-congress-soon/165428-60.html</ref><ref>http://www.tupaki.com/news/view/Actor-Naresh-to-Joing-Jagan-Party/19366</ref>2014 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలనే తలంపు ఉన్నట్లు పత్రికలలో వ్యాఖ్యానించాడు.<ref>http://hydfirst.com/ill-soon-join-ysr-congress-party-actor-and-former-bjp-leader-naresh/</ref>
 
==నటించిన చిత్రాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1208869" నుండి వెలికితీశారు