"విజయకుమార్ (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి [[మంజుల (నటి)|మంజుల]]. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు [[అరుణ్ విజయ్]] నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు [[శ్రీదేవి విజయకుమార్]] కొన్ని సినిమాలలో నటించారు.
 
== నటించిన తెలుగు చిత్రాలు ==
*[[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]] (1989)
*[[స్నేహం కోసం]] (1999)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1208874" నుండి వెలికితీశారు