విటమిన్ ఎ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 52 interwiki links, now provided by Wikidata on d:q18225 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
[[ఫైలు:All-trans-Retinol2.svg|right|thumb|360px|రెటినాల్ రసాయనిక నిర్మాణం.]]
విటమిన్ A రసాయన నామం 'రెటినాల్'. ఇది ముఖ్యంగా చేప కాలేయపు నూనె, [[పాలు]], [[వెన్న]], గుడ్డు సొన మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కారట్, ఆకుకూరలలో ఉంటుంది. మొక్కలలో ఇది బీటా-కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది కాలేయం, పేగులలో విటమిన్ A గా మారుతుంది.
 
ఉపకళా కణజాలాలు ఉత్తేజితంగా ఉండటానికి, పెరుగుదలకు, కంటి చూపు మామూలుగా ఉంచడంలో విటమిన్ A ముఖ్య పాత్ర వహిస్తుంది. కంటి నేత్రపటలంలో రోడాప్సిన్ పునః సంశ్లేషణకు ఇది అత్యావసరం.
"https://te.wikipedia.org/wiki/విటమిన్_ఎ" నుండి వెలికితీశారు