"విత్తనము" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది.
[[సంవృతబీజవృంతం]] లేక [[వివృతబీజవృంతం]] నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ.
అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి.
చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1208970" నుండి వెలికితీశారు