విద్యా సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
విద్యా సంస్థలను యాజమాన్యము ఆధారంగా ప్రభుత్వ , ప్రభుత్వ సహాయం పొందిన,ప్రైవేటు సంస్థలుగా వర్గీకరించవచ్చు. వీటి పరిధిని బట్టి పాఠశాల, ఉన్నత విద్యగా వర్గీకరించవచ్చు.
==ప్రభుత్వ సంస్ఠలు==
===పాఠశాల స్థాయి ===
;గురుకులాలు
ప్రభుత్వ విద్యా సంస్థలలో నివాస సౌకర్యాలతో కూడిన విద్యాలయాలను [[ప్రభుత్వ గురుకులాలు| ప్రభుత్వ గురుకులాల]] రూపంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలో విద్యార్థులు ఎక్కువ సమయం చదువు, పరీక్షల సాధన చేస్తారు.
===ఉన్నత విద్యా స్థాయి===
 
==ప్రైవేటు సంస్థలు==
 
===పాఠశాల స్థాయి ===
;గురుకులాలు
నివాస సౌకర్యాలతో కూడిన విద్యాలయాలను [[ప్రభుత్వ గురుకులాలు| ప్రభుత్వ గురుకులాల]] రూపంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ప్రైవేటు సంస్థలుకూడా ఇదే తరహాలో విద్యాలయాలను నిర్వహిస్తున్నాయి, ఇవి ఇంటర్మీడియట్ స్ధాయిలో, లేక పోటీ పరీక్షల తర్ఫీదులో ఎక్కువ వున్నాయి, వీటిలో విద్యార్థులు ఎక్కువ సమయం చదువు, పరీక్షల సాధన చేస్తారు. వీటిలో కొన్ని [[శ్రీ చైతన్య]], [[నారాయణ]], [[విజ్ఞాన్]], [[ఎన్నారై]], [[మాస్టర్ మైండ్స్]].
 
===ఉన్నత విద్యా స్థాయి===
పంక్తి 17:
* [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్]]
 
== వనరులు ==
<references/>
{{విద్య, ఉపాధి}}
"https://te.wikipedia.org/wiki/విద్యా_సంస్థలు" నుండి వెలికితీశారు