"విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
 
==సినిమాల్లో ప్రవేశం==
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు
 
== అవార్డులు ==
'''తమిళ రాష్ట్ర అవార్డులు'''
 
*2009 - [[ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - కండేన్ కడలై
*2007 - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - మొజిహి ([[Mozhi (film)|Mozhi]])
*2003 - [[ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు -దూల్ (''[[Dhool]]'')
* ఉత్తమ సంగీత దర్శకుడు - 2001 - దిల్ ([[Dhill]])
 
==సంగీతం అందించిన సినిమాలు==
{| border="3" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
|- style="background:#ccc; text-align:center;"
! సంవత్సరం !! సినిమా !! బాషలు
|-
|rowspan="5"| 2012 ||''[[తపన]]''|| మళయాళం
|-
| ''వైడూర్యం'' ||మళయాళం
| ''[[స్పానిష్ మసాలా]]'' || మళయాళం
|-
|rowspan="2"| 2011 || ''[[తంబి వెట్టీ సుందరం]]'' || తమిళం
|-
| ''[[మేకప్ మేన్]]'' || మళయాళం
|-
|rowspan="7"| 2010 || ''[[మేగిజ్చి]]'' || తమిళం
|-
| ''[[సిరుతై]]'' || తమిళం
|-
| ''[[లైగనన్]]'' || తమిళం
|-
| ''[[కావలన్]]'' || తమిళం
|-
| ''[[మందిర పున్నగై]]'' || తమిళం
| ''[[పప్పి అప్పచ్చా]]'' || మళయాళం
|-
|rowspan="5"| 2009 || ''[[1977 (film)|1977]]'' || తమిళం
|-
| ''[[కండేన్ కొండే]]'' || తమిళం
|-
| ''[[పేర్నమై]]'' || తమిళం
| ''[[నీలాత్తామర (2009]]'' || మళయాళం
|-
|rowspan="11"| 2008 || ''[[కురువి]]'' || తమిళం
|-
| ''[[పిరివమ్ సనితిప్పమ్]]'' || తమిళం
| ''[[అరై ఎన్ 305 ఇల్ కడవుల్]]'' || తమిళం
|-
|rowspan="6"| 2007 || ''[[Periyar (film)|Periyar]]'' || తమిళం
|-
| ''[[Majaa]]'' || తమిళం
|-
| ''[[Kaiyoppu]]'' || తమిళం
| ''[[Paramasivan]]'' || తమిళం
|-
| ''[[Thambi]]'' || తమిళం
|-
| ''[[Poi (film)|Poi]]'' || తమిళం
|-
| ''[[Emmtan-Magan]]'' || తమిళం
| ''[[ముద్దుల కొడుకు]]'' || తెలుగు
|-
| ''[[సత్తి]]'' || తెలుగు
|-
| ''[[సూరి]]'' || తెలుగు
|-
| ''[[విక్రమ్]]'' || తెలుగు
|-
|rowspan="10"| 2004 || ''Thendral'' || తమిళం
|-
| ''[[Hulchul (2004 film)|Hulchul]]'' || హిందీ
| ''[[స్వరాభిషేకం]]'' || తెలుగు
|-
| ''[[Varnajalam]]'' || తమిళం
|-
| ''[[Sullan]]'' || తమిళం
| ''[[Madhurey]]'' || తమిళం
|-
| ''[[లవ్ టుడే]]'' || తెలుగు
|-
| ''[[Sadhurangam (2011 film)|Sadhurangam]]'' || తమిళం
|-
|rowspan="21"| 2003 || ''[[Anbe Sivam]]'' || తమిళం
|-
| ''Anbu'' || తమిళం
|-
| ''[[రన్]]'' || తెలుగు
|-
| ''[[ఒట్టేసి చెపుతున్నా]]'' || తెలుగు
|-
| ''Kadhal Kisu Kisu'' || తమిళం
|rowspan="11"| 2002 || ''[[Villain (2002 film)|Villain]]'' ||తమిళం
|-
| ''[[Run (2002 film)|Run]]'' || తమిళం
|-
| ''[[Dhool]]'' || తమిళం
|-
| ''[[Meesa Madhavan]]'' || మళయాళం
|-
| ''[[Gramaphone (film)|Gramaphone]]'' || మళయాళం
|-
| ''[[నాగ]]'' || తెలుగు
| rowspan="9"| 2001 || ''[[Dhosth (2001 Malayalam film)|Dhosth]]'' || మళయాళం
 
| ''[[Randaam Bhavam]]'' || మళయాళం
|-
| ''[[Dhill]]'' || తమిళం
|-
| ''[[Alli Thandha Vaanam]]'' || తమిళం
|-
| ''[[Vedam (film)|Vedam]]'' || తమిళం
|-
| ''[[Thavasi]]'' || తమిళం
| ''Puratchikaaran'' || తమిళం
|-
|rowspan="6"| 1999 ||''[[Millennium Stars]]''|| మళయాళం
|-
| ''[[Niram]]'' || మళయాళం
| ''[[Suyamvaram]]'' || తమిళం
|-
|rowspan="7"| 1997 || ''[[Krishnagudiyil Oru Pranayakalathu]]'' || మళయాళం
|-
| ''[[Oru Maravathoor Kanavu]]'' || మళయాళం
| ''[[Coimbatore Mappillai]]'' || తమిళం
|-
| ''[[Subash (film)|Subash]]'' || తమిళం
|-
| ''[[Sengottai (film)|Sengottai]]'' || తమిళం
|rowspan="4"| 1994 || ''[[బంగారు మొగుడు]]'' || తెలుగు
|-
| ''[[చిలకపచ్చ కాపురం]]'' || తెలుగు
|-
| ''[[Jai Hind (film)|Jai Hind]]'' || తమిళ్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1208991" నుండి వెలికితీశారు