విద్యుద్ఘాతము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 30 interwiki links, now provided by Wikidata on d:q244404 (translate me)
చి Wikipedia python library
పంక్తి 7:
 
==తేమ వలన సంభవించే విద్యుత్ ఘాతాలు==
వర్షం పడుతున్నప్పుడు ఇంటిలోని నాణ్యతలేని గోడలు తడిసి ఉంటాయి. గోడలతో పాటు విద్ద్యుత్ ఉపకరణాలు కూడా తడిసి ఉంటాయి. తడిసిన ఉపకరణాలు తగలడం వలన నెమ్ము ద్వారా విద్యుత్ శరీరం లోనికి ప్రవహిస్తుంది. తడిగా ఉన్న చేతులతో విద్యుత్ మీటలు వేసేటప్పుడు కూడా విద్యుతాఘాతం తగులుతుంది.
 
==భయం వలన మరణం==
పంక్తి 13:
 
==నిర్లక్ష్యం వలన మరణాలు==
విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపి వేయమని తగిన సమాచారం సంబంధిత వారికి అందించి వారి అనుమతి లభించిన తరువాతే వీరు మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఈ సమయంలో విద్యుత్ సరఫరా కాదులే అని సంబంధిత వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మత్తులు చేసేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందించిన సమాచారాన్ని సరిగ్గా ఆలకించక విద్యుత్ సరఫరాను నియంత్రణ చేసే వ్యక్తి ఒక తీగను పునరిద్ధరించబోయి మరమత్తులు జరుగుతున్న మరొక తీగకు విద్యుత్ ను సరఫరా చేసినట్లయితే మరమత్తులు చేస్తున్న వారు ప్రమాదానికి గురవుతారు.
 
==పిడుగు ద్వారా విద్యుత్ ఘాతం==
పంక్తి 19:
 
==విద్యుత్ తీగల మీద కూర్చున్న పక్షులు ఎందుకని చనిపోవు==
కావాల్సినంత వోల్టేజ్ విద్యుచ్ఛక్తి శరీరం గుండా ప్రవహించినప్పుడు మాత్రమే విద్యుతాఘాతం అవుతుంది. విద్యుత్ తీగల మీద కూర్చున్న పక్షులు సాధారణంగా ఒక తీగ మీదనే కూర్చుంటాయి. అందువల్ల వాటి శరీరం గుండా విద్యుచ్ఛక్తి ప్రవహించదు. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు తీగ మీద కూర్చొన్న పక్షి నేలను తాకినా, కూర్చున్న తీగ కాక మరొక తీగ తగిలినా, మరొక తీగపై కూర్చున్న మరొక పక్షిని తగిలినా విద్ద్యుత్ వలయం పూర్తయి దాని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించి ఆ పక్షి మరణిస్తుంది.
 
==చెప్పులు ధరించిన వ్యక్తికి విద్యుతాఘాతం ఎందుకు కలగదు==
"https://te.wikipedia.org/wiki/విద్యుద్ఘాతము" నుండి వెలికితీశారు