విమానం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 123 interwiki links, now provided by Wikidata on d:q197 (translate me)
చి Wikipedia python library
పంక్తి 11:
==పని చేసే సూత్రం==
గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడు [[జార్జి కేలీ]] సూత్రీకరించాడు. అవి
#పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి అదే దాని బరువు.భౌతిక శాస్త్రంలో దీనినే [[భారము]] అని అంటారు.{{{భారము=ద్రవ్యరాశి * గురుత్వాకర్షణ శక్తి----(W=mg) (w=భారము;m=ద్రవ్యరాశి;g=గురుత్వాకర్షణ శక్తి)}}}
#ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే లిఫ్ట్. విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. దాని బరువుకు వ్యతిరేకంగా బరువు కంటే ఎక్కువగా పని చేస్తున్నపుడే అది తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ లిఫ్ట్ బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్ సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
#విమానాన్ని బలంగా ముందుకు లాక్కుపోతుండే బలం... థ్రస్ట్. విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/విమానం" నుండి వెలికితీశారు