విలియం హార్వే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox scientist
|name = విలియం హార్వే
|image = William Harvey 2.jpg
|image_size =260px
|caption = విలియం హార్వే
|birth_date = 1 [[ఏప్రిల్]] ,1578
|birth_place = [[ఫోక్‌స్టోన్]]
|death_date = 3 [[జూన్]],1657
|death_place = [[రోహాప్టన్]]
|residence =
|citizenship =
|nationality =ఇంగ్లీషు
|ethnicity =
|field = [[వైద్య శాస్త్రము]] <br /> [[అనాటమీ]]
|work_institutions =
|alma_mater =
|doctoral_advisor = [[హరోనిమస్ ఫాబ్రీసియస్]]
|doctoral_students =
|known_for = [[రక్త ప్రసరణ వ్యవస్థ]]
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|influences =
|influenced =
|prizes =
|religion =
|footnotes =
|signature = William Harvey signature.svg
}}
[[విలియం హార్వే]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు.ఈనాడు హృదయం గురించి అందరికీ తెలుసు. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం ఎలా నడుస్తుండో చెప్పగలుగుతున్నారు. అదే 16 వ శతాబ్దం నాడయితే "గుండె గురించి తెలుసుకునేందుకు దేవుని ఒక్కనికే సామర్థం ఉంది" అని విశ్వసించే వారు. అలాంటి నమ్మకాలు ఉన్న వ్యవస్థ లోంచి ఉదయించి మనిషి గుండెకు సంబంధించిన పూర్తి వివరాలను మిగతా జంతువుల గుండెలతో పోల్చి చూసి శాస్త్ర బద్ధంగా అందజేసిన ఘనత విల్లియం హార్వేకు దక్కుతుంది.
"https://te.wikipedia.org/wiki/విలియం_హార్వే" నుండి వెలికితీశారు