విస్ఫోటం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 42 interwiki links, now provided by Wikidata on d:q179057 (translate me)
చి Wikipedia python library
పంక్తి 25:
అధిక ఒత్తిడి లో నిలవచేయబడిన వాయువుల సిలెండర్లు పేలడం యాంత్రికమైనవిగా పరిగణిస్తారు. అయితే సిలెండర్ లో ఉన్న వాయువును బట్టి కూడా వీటి ప్రమాదాలు మారతాయి. వంట గ్యాస్ (మీథేన్) సిలెండర్ పేలుడు కొంత వరకు యాంత్రికమైనవి. అయితే అగ్నిప్రమాదంతో కలిసినప్పుడు ఇవి ఇంకా ప్రమాదంగా పరిణమిస్తాయి. ప్రొపేన్ సిలెండర్ పేలినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతుంది.
==బాంబుల్ని నిర్వీర్యం చేసే [[రోబో]] లు==
యుద్ధ క్షేత్రాల్లో రహదారుల వెంబడి అమర్చిన బాంబుల్ని , బాంబు నిర్వీర్యక సిబ్బంది చేతి కదలికల్ని రోబోలు అనుకరించి బాంబును నిర్వీర్యం చేస్తాయి. బాంబు నిర్వీర్యక దళం బాంబు అమర్చిన ప్రాంతానికి తగినంత దూరంలో ఉంటారు. దీంతో ప్రమాదం బారిన పడే అవకాశం ఉండదు. 20 సూక్ష్మ మోటార్ల సాయంతో రోబో పనిచేస్తుంది.(ఈనాడు19.10.2009)
"https://te.wikipedia.org/wiki/విస్ఫోటం" నుండి వెలికితీశారు