వీలునామా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
 
'''వీలునామా'''అనగా ఒక వ్యక్తి తన తదనంతరం తన [[ఆస్తి]]పాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము.<br /><ref> భారతీయ వారసత్వ చట్టం నెం.39/1925</ref>. దీనిని రిజిష్ట్రారు కార్యాలయములో నమోదు చేయవలసిన అవసరం లేదు. నమోదు చేసిన స్టాంపు పన్ను లేదు. దీనిని రహస్యంగా వుంచి నమోదుచేయాలనుకున్నప్పుడు మూతపెట్టిన కవరులో వుంచి నమోదు చేయవచ్చు. వ్రాసే వ్యక్తులు యుక్తవయస్సు(మెజారిటీతీరిన) వారై వుండాలి. వారి మానసిక స్థితి సరిగా వుండాలి. వీలునామా రాయడానికి తెల్లకాగితం వాడితే సరిపోతుంది. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. వీలునామా ప్రతిపేజీపై వ్రాయించే వ్యక్తి సంతకం చేయాలి.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/వీలునామా" నుండి వెలికితీశారు