వెన్న: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 94 interwiki links, now provided by Wikidata on d:q34172 (translate me)
చి Wikipedia python library
పంక్తి 4:
 
==భాషా విశేషాలు==
'''వెన్న''' [ venna ] venna. [Tel. వెల్ల+నేయి.] n. Butter, నవనీతము. వెన్నడాయి venna-ḍāyi. n. A kind of bird. వెన్నదొంగ or వెన్నముచ్చు venna-donga. n. Lit. the butter-stealer; a name of Krishṇa. [[కృష్ణుడు]]. వెన్నపడిదము venna-paḍidamu. n. A kind of sweet cake, ఒకదినుసుపిండివంట. వెన్నపాలకాయ venna-pāla-kāya. n. A kind of cake. ఒకవిధమైన భక్ష్యము. వెన్నపూస venna-pūsa. n. Butter, నవనీతము: (here పూస means a little or a bit, as a pat or bit or butter.) విన్నప్పము venn-appamu. n. A kind of cake. మధురభక్ష్యవిశేషము. వెన్నమడుగు vennamaḍugu n. A kind of cloth. వస్త్రవిశేషము. H. v. 406. వెన్నముద్ద venna-mudda. n. A lump of butter. వెన్నముద్దలు a superior kind of rice, శాలి ధాన్యవిశేషము. "పాల మీగడలు శ్రీరంగాలుకామదార్లు రామబాణాలు రెక్కాములు వెన్నముద్దలుచిల్మ బుడుమలుదాళువాలు." H. iv. 176. వెన్నముద్దకోడి venna-mudda-kōḍi. n. A bird called the Spotted Crake, Poryana marnetta (F.B.I.) వెన్నముద్దరాకు venna-mudda-r-āku. n. A plant called Ommelina bengalensis. వెన్నమెరుగు venna-merugu. n. A kind of cake. వెన్నయుండ venna-y-unḍa. n. A kind of cake. మధురభక్ష్య విశేషము. వెన్నవెదురు venna-veduru. n. A kind of herb. ఒక విధమైన కూరాకు, విశల్య.
 
==వెన్న తయారుచేయుట==
"https://te.wikipedia.org/wiki/వెన్న" నుండి వెలికితీశారు