"వేటూరి ప్రభాకరశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{Infobox writer
| name = వేటూరి ప్రభాకరశాస్త్రి
| image = Veturi prabhakara sastry.jpg
| imagesize = 150px
| alt = వేటూరి ప్రభాకరశాస్త్రి
| caption = వేటూరి ప్రభాకరశాస్త్రి
| pseudonym =
| birth_name =
| birth_date = ఫిబ్రవరి 7, 1888, పెద్దకళ్ళేపల్లి
| birth_place = [[కృష్ణా జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| death_date = 1950
| death_place =
| occupation =
| nationality = [[భారతదేశం|భారతీయుడు]]
| ethnicity =
| citizenship = [[భారతదేశం]]
| education =
| alma_mater =
| period =
| genre =
| subject =
| movement =
| notableworks =
| spouse =
| partner =
| children =
| relatives =
| influences =
| influenced =
| awards =
| signature =
| signature_alt =
| website =
| portaldisp =
}}
'''వేటూరి ప్రభాకరశాస్త్రి''', [[తెలుగు]] కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము ''నాగబు'' అని కనుగొన్నది ఈయనే.సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1210106" నుండి వెలికితీశారు