వేదాంతం సత్యనారాయణ శర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:కూచిపూడి నృత్య కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =
| residence =
| other_names =వేదాంతం సత్యనారాయణ శర్మ
| image = Vedantam satyanarayana sarma.jpg
| imagesize = 200px
| caption =
| birth_name = వేదాంతం సత్యనారాయణ శర్మ
| birth_date = [[1935]] [[సెప్టెంబరు 9]]
| birth_place = [[కృష్ణా జిల్లా]] [[కూచిపూడి]]
| native_place = కూచిపూడి, మొవ్వమండలం
| death_date =
| death_place = విజయవాడ
| death_cause =
| known =
| occupation =
| title =
పంక్తి 26:
| spouse= లక్ష్మీనరసమ్మ
| partner =
| children =కుమార్తెలు :
| father = వేదాంతం వెంకటరత్నం
| mother = సుబ్బమ్మ
పంక్తి 38:
==జీవిత విశేషాలు==
వేదాంతం సత్యనారాయణ శర్మ [[1935]] [[సెప్టెంబరు 9]] న [[కృష్ణా జిల్లా]] కూచిపూడి గ్రామంలో జన్మించారు. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు శ్రీ వేదాంతం ప్రహ్లదశర్మ నాట్యంలో అరంగేట్రం చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు,భామా కలాపాలు, నాటకాలు, భరత కళా ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద నాట్యంలో తర్ఫీదుపొందారు. కూచిపూడి సంగీతాన్ని, వయోలిన్‌ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. తన 18వ యేటనే అనగా 1953లో ఢిల్లి లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో ఉషాపరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి స్త్రీ పాత్రలలో రాణించారు. అభినవ సత్యభామగా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పద్మశ్రీ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్ సన్మాన అవార్డులను అందుకున్నారు. భామా కలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన శృంగార,భక్తి ,జ్ఞాన ,వైరాగ్య బోదకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఆయనకు భార్య ల క్ష్మీ నరసమ్మ, ఇద్దరు కుమార్తెలునాగలక్ష్మి, రాధ, కుమారుడు నాగ ప్రసాద్ ఉన్నారు.
==పిన్నవయస్సులోనే...==
తన ఐదవ ఏటనే నృత్యం ఆరంభించాడు. ఇతడి తొలి గురువు వేదాంతం ప్రహ్లాద శర్మ. చింతా కృష్ణమూర్తి ద్వారా [[యక్షగానం]] మరియు లక్ష్మీనారాయణ శాస్త్రి ద్వారా [[భరతనాట్యం]] నేర్చుకున్నాడు.
తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే కూచిపూడి డాన్స్‌ను అభ్యసించిన వేదాంతం సత్యనారాయణ శర్మ. తన సోదరుడు వేదాంతం ప్రహ్లాద శర్మ పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. తన సోదరుడు ప్రధాన మహిళా ప్త్రాల్లో నటించినది పసుమర్తి కొండలరాయుడు బృందంలో...అప్పటికే సత్యనారాయణ వారితో కలిసి బాల ప్త్రాలు ప్రారంభించారు. తన 19వ ఏట మహంకాళి శ్రీరాములుతో కలిసి ఉషా పరిణయంలో పార్వతి ప్త్రావేయడానికి అవకాశం వచ్చింది. అంతే వెనుతిరిగి చూడలేదు... స్త్రీ పాత్రల్లోనే
==ఆమె కాదు... కాదు అతను==
వేదాంతం సత్యనారాయణ శర్మ
ఉషాపరిణయంలో ఉషగా, చెలికత్తెగా ఆయన ప్రదర్శించిన ఆంగిక, వాచకాభినయం ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది. ఓ మహిళగా... అందునా సత్యభామ ప్త్రాకు పరిపూర్ణత ఇచ్చింది వేదాంతం సత్యనారాయణ శర్మకే సరిపోతుంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ శర్శ కూచిపూడి నాట్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. ‘‘భామా కలాపం నృత్యరూపకంలో సత్యభామగా వేదాంతం సత్యనారాయణ శర్మ పోషించిన పాత్ర పాత్ర జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది.
పంక్తి 55:
* పద్మశ్రీ అవార్డు.
[[2012]] [[నవంబరు 15]] న
==ఇవీ చూడండి==
* [[కూచిపూడి]]
|