"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

జిహ్వచాపం
చి (Wikipedia python library)
(జిహ్వచాపం)
===జిల్లేళ్ళు మొలవటం===
పాడుబడి పోవటం . ఎవరూ నడవని ప్రాంతాల్లో , ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి.
==జిహ్వచాపం==
ఆకలి లేకున్నా రుచికొసం తినడం
===జీగంజి===
[[గంగానది|గంగా]] జలం, [[తులసి]] తీర్థం . ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని ''జీగంజి'' అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది'
209

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1210158" నుండి వెలికితీశారు