వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం | <!-- See Wikipedia:WikiProject_Novels or Wikipedia:WikiProject_Books -->
| name = వేయిపడగలు.
| image = [[బొమ్మ:Veyi Padagalu book cover.jpg|200px]]
| image_caption = వేయి పడగలు ప్రస్తుత ప్రచురణ ముఖ చిత్రము
| author = [[విశ్వనాథ సత్యనారాయణ]]
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre = నలల
| editor =
| publisher = [[రసతరంగిణీ గ్రంధ మాల]], మచిలీపట్టణం.
| release_date = [[1934]], [[1989]]
| pages =
| isbn =
| price = మొదటి ముద్రణ 2 రూపాయలు
| ముద్రణ సంవత్సరాలు =
| ప్రతులకు = [[రసతరంగిణీ గ్రంధ మాల]], మచిలీపట్టణం. మరియు ఆంధ్రపత్రికాముద్రణాలయము. [[మద్రాసు]]
| అంకితం = వరకక్ష్మమ్మ కు<br />(విశ్వనాధ సత్యనారాయణ భార్య)
}}
'''వేయిపడగలు''' నవలను [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు. ఇది విశ్వనాధ నవలలలో అత్యంత ప్రసిద్దమైన నవలగా ప్రజాదరణ పొంది పలుమార్లు పునర్ముద్రితమైనది.
పంక్తి 31:
[[బొమ్మ:Veyipadagalu.jpg|thumb|left|200px|విశ్వనాధ వారి వేయిపడగలు మొదటి భాగపు చిత్రము]]
* నవల ప్రారంభం వినూత్నంగా ఉంటుంది, కాని అసలు కథకు ఈ ప్రారంభ కథకు సంభంధం ఉండదు.
*ఈ నవలను విశ్వనాధ వారు అంకితమిస్తూ ఇలా రాసుకొన్నారు-
 
<poem>
పంక్తి 41:
 
 
కథా విశేషాలలోకెళితే ఒక [[గొల్ల]]వాడి దగ్గరుండే ఒక [[ఆవు]] ఇచ్చే అపారమైన [[పాలు|పాల]] వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని [[సర్పం ]] వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి [[కల]]లో కనబడిన ఆసర్పము తనకు అక్కడ [[దేవాలయం]] నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక [[గ్రామం]] వెలసి విలసిల్లి తధనంతరం ఎలా శిధిలమయిందనే దానిని కథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు.
*కథలో ముఖ్య పాత్రధారులు
# దేవదాసి
పంక్తి 67:
:శిల్పం నిప్పులు తొక్కిన కోత వంటిది కాదు. మదించిన ఏనుగు వంటిది. ఉన్మాదమెక్కువ కలది. ఠీవి ఎక్కువ. నిదానమెక్కువ. శక్తి ఎక్కువ.
 
మరొక "ఆశ్చర్యం కలిగంచే" వ్యాఖ్య -
:భోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్నా చెడిపోయిందా? ఇది ఏదో ఒక పేదజీవి బ్రతుకుటకుపయోగపడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు, రాక్‌ఫెల్లర్ లను బాగు చేయుచున్నది. ఏమి న్యాయము?
 
పంక్తి 85:
==అనువాదాలు==
 
దీనిని మాజీ భారత ప్రధాని [[పి.వి.నరసింహారావు]] "సహస్రఫణ్ " గా [[హిందీ]] లోకి 1968 కాలంలో అనువదించాడు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1995 తరువాత [[దూరదర్శన్]] ద్వారా హిందీలోను, మరికొన్ని భాషలలోను ధారావాహికగా ప్రసారమైంది. 1976 ప్రాంతాలలో డా. చంద్రకాంత్ మెహతా, ప్రొ.మహేంద్ర ధవె దీనిని [[గుజరాతీ]] భాషలోకి అనువదించారు. ఆర్.వి.ఎస్.సుందరం ఇదే నవలను [[కన్నడ భాష]]లోకి అనువదించాడు. 1998 కాలంలో "నూతన" అనే కన్నడ పత్రికలో ధారావాహికగా వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.<ref name="వేయి"/>డా. శ్యామల కల్లూరి గారి అంగ్లానువాదం [http://www.newaavakaaya.com ఆవకాయ.కామ్]లో [http://www.newaavakaaya.com/Table/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81/Thousand-Hoods/ Thousand Hoods] అన్న పేరుతో సాప్తాహిక ధారావాహికగా ప్రచురితమవుతోంది.
 
==ఇతరుల వ్యాఖ్యలు==
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు