66,860
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
==వేరుశెనగ పంట==
వేరుశనగ విత్తన మొలక సమయంలో 14-16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్ర ప్రదేశ్ లో రాయల సీమలో వేరుశనగ సాగు అధికము.పంట కాయకొచ్చు సమయంలో ఉష్ణోగ్రత 23-25 సెంటిగ్రేడ్ డిగ్రీలు వున్నచో పంట దిగుబడి పెరుగును. పంటకాలంలో వర్షపాతం 12.5-17.5 సెం.మీ.వున్నచో మంచిది.పంటను విత్తు సమయములో 12.5-17.5 సెం.మీ.,పంట పెరుగు నప్పుడు 37-60 సెం>మీ. వర్షపాతం వున్నచో మంచిది. వేరుశనగను అన్ని సీజనులలో సాగు చెయ్యవచ్చును.కాని వర్షకాలంలోని ఖరిప్ సీజనులో 80% సాగుచెయ్యడం జరుగుచున్నది. అందులో 90% పంటను కేవలం వర్షం మీదనే ఆధార పడి సాగుచెయ్యడం జరుగుచున్నది. దక్షిణ భారతములో ఖరీప్,మరియు రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చెయ్యుదురు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో
==హైబ్రిడ్ వేరుశెనగ రకాలు==
|