వేరుశనగ పప్పు: కూర్పుల మధ్య తేడాలు

అనవసరపు లింకు తొలిగింపు
చి Wikipedia python library
పంక్తి 12:
విటమిన్ ఇ ,
రేస్వేరప్రాల్ (resweraprol)-anti oxydent
పోలి ఫెనాల్స్ , . ఉంటాయి . ఇవన్నీ శరీరానికి మేలు చేస్తాయి .
 
==కీడు చేసేవి : ==
 
కొవ్వు పదార్ధము ఎక్కువగా ఉంటాయి . 70% సాచ్యురేటెడ్ , 15% పోలి అన్సాచ్యురేటెడ్ , 15% మోనో ఆన్సాచ్యురేటెడ్ ... ఉన్నాయి మోనో ఆన్ సాచ్యురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి . మిగతావి పెద్దవారిలో కీడు చేస్తాయి . చిన్నపిల్లల విషయంలో పెరుగుదలకు దోహదపడతాయి . వేరు శేనగలో ఎలర్జీ ని కలుగజేసే గుణము ఉన్నందున తినే ముందు ఆలోచించి తినాలి . తిన్న వెంటనే ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి . వీరికి వేరుశెనగ నూనె కుడా పడదు . జాగ్రత్తలు : పల్లీలు అందరికీ పడతాయని కూడా చెప్పలేం. వేయించిన పల్లీలు కొందరిలో అలర్జీకి కారణం కావచ్చు. అలాంటివాళ్లు వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. నిజానికి వీటి వాడకం భారత్‌, చైనాల్లోనే ఎక్కువ. కానీ ఈ దేశాల్లో వీటివల్ల అలర్జీలు రావడం చాలా అరుదు. కానీ ఉత్తర అమెరికా దేశాల్లో మాత్రం కాస్త ఎక్కువే. వేయించి తినడమే ఇందుకు కారణమని ఓ అధ్యయనంలో తేలింది. రిఫైన్‌ చేసిన వేరుసెనగ నూనెతో పోలిస్తే ముడి నూనె ఎక్కువగా అలర్జీలకు కారణమవుతుంది. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నది తెలిసిందే. వీటిని మరీ ఎక్కువగా వాడితే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు తక్కువగా తినాలి. వీళ్లు కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్‌, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్‌ఎసిడిటీకీ కారణమవుతాయి. పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్‌జిలస్‌ ఫ్లేవస్‌ అనే ఫంగస్‌ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్‌ అనే విషరసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే వీటిని కొనేటప్పుడూ నిల్వచేసేటప్పుడూ చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఫంగస్‌ సోకినట్లున్నా వాడకూడదు. అయితే అమెజాన్‌ అడవుల్లో అబౌర్‌ ఇండియన్లు సంప్రదాయ పద్ధతుల్లో పండించే అడవి వేరుసెనగలకు ఎలాంటి ఫంగస్‌ బెడదా ఉండదు. అందుకే వీటిని ఆర్గానిక్‌ పీనట్స్‌ అంటున్నారు. ఉపయోగాలు * వేరుశనగ విత్తనాల నుంచి లభించే నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. * ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు. * వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. * నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_పప్పు" నుండి వెలికితీశారు