వై. ఎస్. విజయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 12:
| Religion = [[క్రిష్టియన్]]
| party = [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై. ఎస్. ఆర్. కాంగ్రెస్]]
| children = కుమారుడు, కుమార్తె (జగన్మోహన రెడ్డి, షర్మిల)
}}
[[File:Y.s.vijamma.JPG|thumb|right|250px|వై.ఎస్.విజయలక్ష్మి]]
==రాజకీయ జీవితం==
[[ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మరణానంతరం జరిగిన పిభ్రవరి 2010, ఉపఎన్నికలలో ఏకగ్రీవంగా [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] తరపున ఏన్నికైయ్యారు.
2011, మార్చిలో [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] కి రాజీనామా చేసి [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] పెట్టిన కొత్త పార్టీ [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]]లో చేరారు, తరువాత వచ్చిన ఎన్నికలలో [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] సోదరుడు [[వై.ఎస్.వివేకానందరెడ్డి]] పై 81,373 తేడాతో గెలుపొందారు. ఈమె రాజకీయ జీవితంలో ప్రథమ సారిగా ఎన్నికైన తరువాత నుంచి ప్రధమ సారి రాజీనామా చేసే వరకూ, శాసన సభకు హాజరు అవ్వకపోవడం చరిత్రలో ఓ మైలు రాయి. 2011 మార్చిలో రెండవ సారి ఎన్నికైన తరువాత మొదటిసారిగా అప్పటి ముఖ్యమంత్రి [[కిరణ్ కుమార్ రెడ్డి]] ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానంపై తమ ఓటు హక్కుని వినియోగించుకునే నిమిత్తం మొదటి సారిగా శాసనసభకు హాజరైయ్యారు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 26:
==వార్తలలో విజయమ్మ==
===2013 సమైక్యాంధ్ర ఉద్యమము===
2013 సమైక్యాంధ్ర ఉద్యమములో భాగంగా ఈవిడ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా విభజనను నిరసిస్తూ [[గుంటూరు]] లో అమరణ నిరాహారదీక్షను చేశారు. దీనిని పోలీసులు భగ్నం చేసి ఈవిడను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు ఐదుపార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, సీపీఐ తెలంగాణకు అనుకూలం అని వివరించారు. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, ఎంఐఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు.
 
ఉన్నత పదవిలో ఉన్న సదరు మంత్రి వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబర్‌ 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను కాంగ్రెస్‌ విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్‌ ఎలా చెప్పగలదు? అని ప్రశ్నించారు.
 
రాష్ట్రం కలిసున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికెళ్లాలి? అని ప్రశ్నించారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆ లేఖలో విజయమ్మ విమర్శించారు<ref>http://www.gulte.com/news/20597/Vijayamma-shot-off-letter-to-Shinde</ref><ref>http://www.telugism.com/video/y-s-vijayalakshmi-writes-letter-shinde-abn</ref><ref>http://www.tupaki.com/news/view/Vijayamm/36694</ref>.
==వంశవృక్షం==
{{వై.యస్.రాజశేఖరరెడ్డి వంశవృక్షం}}
పంక్తి 37:
<references/>
==బయటి లంకెలు==
*[http://en.wikipedia.org/wiki/Y._S._Vijayamma ఆంగ్ల వికీపీడియా పేజి]
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/వై._ఎస్._విజయమ్మ" నుండి వెలికితీశారు