వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో [[మొక్క]]లను, [[జంతువు]]లను పెంచి, పోషించి తద్వారా [[ఆహారం|ఆహారాన్ని]], [[మేత]], [[నార]] మరియు [[ఇంధనం|ఇంధనాన్ని]] ఉత్పత్తి చేయటాన్ని '''వ్యవసాయం''' లేదా '''కృషి''' (Agriculture) అంటారు.

వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. [[వేట|వేటాడటం]] ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు [[రైతులు]] తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.

ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క [[వృత్తి]]. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.<ref>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ |title=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ |accessdate= |format= |work= }}</ref>
[[దస్త్రం:PolaM.jpg | 200px|thumb| వరి పొలం]]
== చరిత్ర ==
ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. <ref>http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0060/630&first=1&last=721&barcode=2990100060625</ref>. క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.

== హరిత విప్లవం ==
పంక్తి 69:
చేతి పనిముట్లు:

తొలిక, కొడవలి, కత్తి, గుద్దలి, కొంకి, పిక్కాసు,

చెరుకు నుండి రసం తీయడానికి వాడే యంత్రం,

గానుగ గింజల నుండి నూనె తీయడానికి వాడే యంత్రం,

గానుగ గింజల నుండి పప్పులను పిండి చేయడానికి వాడే యంత్రం,

"https://te.wikipedia.org/wiki/వ్యవసాయం" నుండి వెలికితీశారు