శంఖం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 39:
'''శంఖము''' ([[ఆంగ్లం]] Conch) (pronounced as "konk" or "konch", {{IPAEng|ˈkɒŋk}} or {{IPA|/ˈkɒntʃ/}})<ref>[http://www.bartleby.com/64/C007/051.html § 51. conch. 7. Pronunciation Challenges. The American Heritage Book of English Usage. 1996]</ref> ఒకరకమైన [[మొలస్కా]] జాతికి చెందిన జీవి. ఇవి వివిధ జాతులకు చెందిన మధ్యమ పరిమాణంలోని ఉప్పునీటి [[నత్త]]లు లేదా వాటి [[కర్పరాలు]].
 
"శంఖము" అనే పదాన్ని ఇంగ్లీషు మాట్లాడే దేశాలలో విస్తృతంగా చాలా రకాల సర్పిలాకారంగా, రెండు వైపులా మొనదేలి ఉండే పెద్ద కర్పరాలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో కిరీటపు శంఖాలైన మెలాంగినా జాతులు, గుర్రపు శంఖాలైన (Pleuroploca gigantea) మరియు పవిత్రమైన శంఖాలు (Turbinella pyrum) కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైన శంఖాలు కావు.
 
నిజమైన శంఖాలు సముద్రంలో నివసించే[[ గాస్ట్రోపోడా]] తరగతికి చెందిన [[స్ట్రాంబిడే]] (Strombidae) కుటుంబంలోని [[స్ట్రాంబస్]] (Strombus) ప్రజాతికి చెందిన జీవులు. ఇవి చాలా చిన్నవాటినుండి చాలా పెద్దవాటి వరకు వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిలో చాలా జాతులు వాణిజ్యపరంగా ఆహార పదార్ధాలుగా ముఖ్యమైనవి. ''Strombus gigas'' శంఖువుల నుండి ఖరీదైన [[ముత్యాలు]] తయారౌతాయి.
సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.
 
''Strombus gigas'' [[UNEP]] యొక్క [[అంతరించిపోయిన జాతులు]] జాబితాలో చేర్చబడ్డాయి. వీటి వ్యాపారం అంతర్జాతీయంగా నియంత్రించబడినది.<ref>[http://www.cites.org/eng/app/appendices.shtml]</ref>
పంక్తి 58:
శంఖాలు [[ఫిజీ]] వంటి దక్షిణ పసిఫిక్ దేశాలలో చారిత్రాత్మకంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళలో యాత్రికులకు స్వాగతం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
 
అమెరికన్ [[జాజ్]] సంగీతకారుడు [[స్టీవ్ టర్రే]] (Steve Turre) శంఖాలను కూడా తన ఆర్కెస్ట్రాలో ఉపయోగిస్తాడు.<ref>[http://www.allaboutjazz.com/php/article.php?id=277 Steve Turre's Sanctified Shells Band, from allaboutjazz.com, 2003-04-10]</ref>
 
A partially [[Delay (audio effect)|echoplexed]] Indian conch was featured prominently as the primary instrument depicting the [[Space Jockey (Alien)|extraterrestrial]] environment of the derelict spaceship in [[Jerry Goldsmith]]'s [[film score|score]] for the film [[Alien (film)|''Alien'']]. Director [[Ridley Scott]] was so impressed by the eerie effect that he requested its use throughout the rest of the score, including the ''Main Title''.<ref>Mike Matessino, CD-booklet ''Alien: Complete Original Motion Picture Soundtrack'', Intrada (MAF 7102), 2007</ref>
పంక్తి 68:
[[File:Hindu priest blowing conch during punja.jpg|thumb|right|250px|శంఖాన్ని పూరిస్తున్న భక్తుడు]]
[[File:Laksmi-Salagram.jpg|thumb|right|250px|శంఖము-సాలగ్రాం]]
వాయిద్యంగా శంఖం.
శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం వుంటుంది. యుద్ధ భేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం చెప్పడానికి దీనిని వాడుతారు. జంగం దేవరలు దీనిని ఇంటింటికి ముందు వాయిస్తారు . ఈ శంఖానాథాన్ని శుభ సూచకంగా భావిస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శంఖం" నుండి వెలికితీశారు