శకుంతల (1932 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{అయోమయం|శకుంతల}}
{{సినిమా|
name = శకుంతల|
year = 1932|
image = Sakuntala 1932 Telugu movie advertisement.png|
starring = [[సురభి కమలాబాయి]] (శకుంతల), <br />[[యడవల్లి సూర్యనారాయణ]] (దుష్యంతుడు)<br />[[బాకురపండ వెంకటరావు]]<br />[[నెల్లూరు నాగరాజారావు]]|
director = [[బాదామి సర్వోత్తం]]|
writer = |
producer = అంబాలా ఎమ్.పటేల్|
release_date = [[1932]]|
runtime = |
language = తెలుగు |
music = |
cinematography = |
production_company =సాగర్ స్టూడియోస్|
awards = |
budget = |
imdb_id = 0155162
}}
'''శకుంతల''', 1932లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]].
 
ప్రసిద్ధమైన [[కాళిదాసు]] రచన [[అభిజ్ఞాన శాకుంతలం]] కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. [[శ్రీరామ పట్టాభిషేకం]] సినిమా నిర్మించిన సంస్థయే ఈ సినిమాను కూడా నిర్మించింది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అకట్టుకోలేదు.
 
సినిమా ప్రకటనలో ఇలా వ్రాశారు - "ఆంధ్ర దేశమునకు మరియొక అత్యద్భుతమగు తెలుగు టాకీ. ఇది పాదుకాపట్టాభిషేకమున కంటె చాల పెద్దదిగాను, బాగుగాను యున్నది"
"https://te.wikipedia.org/wiki/శకుంతల_(1932_సినిమా)" నుండి వెలికితీశారు