శకుంతల (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 6:
language =తెలుగు|
production_company =[[రాజ్యం పిక్చర్స్]]|
producer = [[శ్రీధరరావు]],
[[లక్ష్మీరాజ్యం]] |
lyrics = [[సముద్రాల రాఘవాచార్య]], [[ఆరుద్ర]], [[సి.నారాయణరెడ్డి]], [[శ్రీశ్రీ]], [[దాశరథి]], [[కొసరాజు]] |
music =[[ఘంటసాల]]|
starring =[[నందమూరి తారక రామారావు]] (దుష్యంతుడు),
[[బి.సరోజాదేవి]] (శకుంతల),
[[నాగయ్య]] (కణ్వుడు),
[[పద్మనాభం]] (మాదవ్వ),
[[రేలంగి]] (బెస్తవాడు),
[[రమణారెడ్డి]] (బెస్తవాడు),
[[గీతాంజలి]] (అనసూయ),
[[శారద]] (ప్రియంవద),
[[బేబి పద్మిని]] (భరతుడు),
[[ముక్కామల]] (విశ్వామిత్రుడు)|
dialogues = [[సముద్రాల రాఘవాచార్య]]|
release_date = 23 మార్చి 1966|
imdb_id =

'''శకుంతల''', 1966లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]].

ప్రసిద్ధమైన [[కాళిదాసు]] సంస్కృత నాటకం [[అభిజ్ఞాన శాకుంతలం]] కథ ఆధారంగా ఈ సినిమా తీశారు.
[[నర్తనశాల]], [[హరిశ్చంద్ర]] సినిమాలు ఘన విజయం సాధించిన వెంటనే రాజ్యం పిక్చర్స్ వారు ఎన్.టి.ఆర్.తో మరొక సినిమా నిర్మాణానికి పూనుకొన్నారు. ముందుగా "నల దమయంతి" సినిమా తీద్దామని అనుకొన్నారు కాని ఆ కథలో "శని ప్రభావం" అధికంగా ఉన్నదని భావించి ఆ ప్రయత్నం విరమించుకొన్నారట. సినిమా భారీ తారాగణంతో, అన్ని హంగులతో తీశారు. విమర్శకులు మెచ్చుకొన్నారు. భరతునిగా బేబీ పద్మిని అభినయం, వన్యమృగాలతో నిర్భీతిగా నటించిన తీరు అందరినీ ఆకట్టుకొంది. కాని సామాన్య ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

==పాటలు==
# అనాఘ్రాతం పుష్పం సిసలైమనోనం (కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
# అమ్మా శరణమ్మా ఇకనైన కరుణ గనవమ్మా ఓ అమ్మా - సుశీల
# అమ్మా శకుంతలా ఎందుకీ శోకము - పి.లీల
# ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మ అత్తవారింటికి - ఘంటసాల,సుశీల బృందం - రచన: సముద్రాల
# కనరా మునిశేఖరా నినుకోరి దరిచేరినానురా కనరా మునిశేఖరా - సుశీల
# చల్లనివై శ్రమంబుడుపజాలిన తామర (పద్యం) - ఘంటసాల - రచన: కందుకూరి వీరేశలింగం
# చెలియ నీమేను తపియింపజేయుగాను పంచబాణుడు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
# చెలులారా శకుంతల శ్రీమంతము సేయరే - పి. లీల బృందం
# తరతమ భేదంబు తలపక ధర్మము ముద్గాటించు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
# నమ్మి నీమాట తన మనమ్మున - ఘంటసాల - రచన: సముద్రాల
# నాకంటి పాపవైనా నా ఇంటిదీపమైనా నీవే సుకుమార రారా ఓ వీరా - సుశీల
# నిర్దయా నిదయా నీమనంబేమో నేనెరుంగ (పద్యం) - సుశీల
# నీవు నేనూ కలసిననాడే నింగి నేల కలిసెనులే - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
# పాతకాలపు నాటి బ్రహ్మదేవుడు మా జాతకాలు - పిఠాపురం,మాధవపెద్ది బృందం
# మధుర మధుర సుమసీమ సుధలు కురియ వనసీమ - సుశీల బృందం
# మదిలో మౌనముగా కదలె మధుర వీణా మదిలో - ఘంటసాల - రచన: డా॥ సినారె
# యశ్శివోనామరూపాభ్యాం (శ్లోకం) ఘంటసాల
# యా స్సత్సద్వే శకుంతలేసి హృదయం ( కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
# శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు ఉన్నది మనసు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
# సదా శివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ( కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
# సరసన నీవుంటే జాబిలి నాకేల మనసున నీవుంటే - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె

ఈ చిత్రంలో కాళిదాసు శ్లోకాలతో పాటు [[కందుకూరి వీరేశలింగం]] వ్రాసిన "చల్లనివై శ్రమింపుడు" అన్న పద్యాన్ని వాడారు.
పంక్తి 47:
{{మూలాలజాబితా}}

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

* సూర్య దినపత్రిక - 28 డిసెంబరు 2007లో "సూర్య చిత్ర" అనుబంధం వ్యాసం - వినాయకరావు రచన
"https://te.wikipedia.org/wiki/శకుంతల_(1966_సినిమా)" నుండి వెలికితీశారు