శనివారపుపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 94:
 
[[బొమ్మ:APvillage_Sanivarappeta_1.JPG|right|thumb|ఆలయం గోపురం]]
ఏలూరు నుండి [[ముసునూరు]] మీదుగా [[నూజివీడు]] వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. ఈ గ్రామ జనాభా సుమారు 8000 (2001 జనాభా లెఖ్ఖల ప్రకారం) గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉన్నది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాధలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
 
[[బొమ్మ:APvillage_Sanivarappeta_2.JPG|left|thumb|ఆలయం]]
"https://te.wikipedia.org/wiki/శనివారపుపేట" నుండి వెలికితీశారు