శాంతి స్వరూప్ భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

పేరు, బ్లాగు లింకు తొలిగింపు
చి Wikipedia python library
పంక్తి 1:
{{వికీకరణ }}
{{Infobox_Scientist
|name = శాంతి స్వరూప్ భట్నాగర్
|image = S.S.Bhatnagar.jpg
|imagesize = 150px
|caption =
పంక్తి 9:
|death_date = {{death date and age|1955|1|1|1894|2|21|df=y}}
|death_place = [[న్యూఢిల్లీ]], [[భారతదేశం]]
|residence = [[దస్త్రం:Flag of India.svg|20px]] [[భారతదేశం]]
|nationality = [[దస్త్రం:Flag of India.svg|20px]] [[భారతీయుడు]]
|field = [[రసాయన శాస్త్రం]]
పంక్తి 16:
|doctoral_advisor = [[:en:Frederick G. Donnan|ఫ్రెడరిక్ జి.డోన్నన్]]
|doctoral_students =
|known_for = [[భారతీయ ఖగోళ కార్యక్రమం]]
|prizes = [[పద్మవిభూషణ్]] (1954), [[:en:OBE|OBE]] (1936), [[:en:Knight Bachelor|Knighthood]] (1941)
|religion = [[హిందూ]] / [[:en:Brahmo|బ్రహ్మో]]
పంక్తి 39:
భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం. వెలుగును ఎక్కువ చేయటం. ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIR కు డైరెక్టరయ్యాడు. భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్నా మాగ్నటో కెమిస్ట్రీ మీద కూడా దృష్టినిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను Fellow of the Royal Society (FRS) గా ఎన్నుకున్నారు.
 
''నువ్వు పనిచెయ్యడమే కాదు ,పనిచేసే అవకాశాలు కల్పించు.'' అనే సిద్ధాంతాన్ని నమ్మే భట్నాగర్ భారతదేశములో వివిధప్రాంతాలలో 12 పరిశోధనా శాలలను స్థాపించారు .జవహార్లాల్నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి. వీరు 01 జనవరి 1955 తేదీన మరణించారు .
 
==భట్నాగర్‌ అవార్డు, Batnagar Award==