శివలాల్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
'''శివలాల్ యాదవ్''' (Nandlal Shivlal Yadav ) [[ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] లోని [[హైదరాబాదు]] లో జన్మించి భారత [[క్రికెట్]] జట్టుకు ప్రాతినిద్యం వహించిన క్రీడాకారుడు. ఇతడు [[1957]] [[జనవరి 26]] న జనించాడు. భారత జట్టు తరఫున [[1979]] మరియు [[1987]] మధ్యకాలంలో 35 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.
 
[[1979]] లో [[ఆస్ట్రేలియా]] పై తన తొలి టెస్ట్ మొదలుపెట్టి, ఆ సీరీస్ లోని 5 టెస్టులలో మొత్తం 24 వికెట్లను సాధించాడు. దీంతో [[వెంకట రాఘవన్]] ను పక్కనపెట్టాల్సి వచ్చింది. భారత జట్టులో [[రవిశాస్త్రి]], [[దిలీప్ దోషి]] లు ప్రవేశించేవరకు ఇతను రెగ్యులర్ గా భారత జట్టులో స్థానం సంపాదించాడు.
 
[[వర్గం:1957 జననాలు]]
పంక్తి 8:
[[వర్గం:భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:భారత వన్డే క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/శివలాల్_యాదవ్" నుండి వెలికితీశారు