శుక్రవాహిక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q735505 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Anatomy |
Name = శుక్రవాహిక|
Latin = |
GraySubject = 259 |
GrayPage = 1245 |
Image = male anatomy.png |
Caption = [[పురుష జననేంద్రియ వ్యవస్థ]] |
Image2 = Gray1149.png |
Caption2 = [[వృషణాలు]], నిలువు కోత శుక్రవాహికలను చూపిస్తుంది. |
Width = 300 |
System = |
Artery = [[Inferior vesical artery]], [[Artery of the ductus deferens]] |
Vein = |
Nerve = |
Lymph = [[external iliac lymph nodes]], [[internal iliac lymph nodes]] |
Precursor = [[Wolffian duct]] |
MeshName = Vas+Deferens |
MeshNumber = A05.360.444.930 |
}}
'''శుక్రవాహికలు''' ([[ఆంగ్లం]]: '''Vas deferens'''; [[లాటిన్]]: "carrying-away vessel") [[పురుష జననేంద్రియ వ్యవస్థ]]లో [[వృషణాలు|వృషణాల]]లోని ఎపిడిడైమిస్ నుంచి మొదలైన పొడవైన, కండరయుత నాళాలు. ఇరువైపుల నుంచి బయలుదేరిన శుక్రవాహికలు వాంక్షణకుల్యల ద్వారా ఉదరకుహరంలోకి ప్రవేశించి, మూత్రనాళాలను చుట్టి, వెనుకకు వ్యాపించి [[శుక్రకోశం]]లోకి తెరచుకొంటాయి.
 
==నిర్మాణం==
శుక్రవాహికలు రెండు కుడి మరియు ఎడమ [[ఎపిడిడైమిస్]] ల నుండి శుక్ర కణాల్ని తరళించడానికి ఉపయోగపడతాయి. మనుషులలో ఒక్కొక్కటి సుమారు 30 సెంటీమీటర్ల పొడవు ఉండి నునుపు [[కండరాలు]] కలిగివుంటాయి. లోపలివైపు స్థూపాకార కణజాలపు మ్యూకస్ పొర కప్పివుంచుతుంది. ఇవి రెండు [[స్పెర్మాటిక్ కార్డ్]] లో ఒక భాగము.
 
==వాసెక్టమీ==
"https://te.wikipedia.org/wiki/శుక్రవాహిక" నుండి వెలికితీశారు