శోషణము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating interwiki links, now provided by Wikidata on d:q224058
చి Wikipedia python library
పంక్తి 2:
 
* '''జీర్ణాశయము''': మానవుని జీర్ణాశయములో [[నీరు]], ఖనిజ లవణములు, [[ఆల్కహాలు]] కొంతవరకు శోషణము చెందుతాయి.
* '''చిన్న ప్రేగు''': చిన్న ప్రేగు లోపలి కుడ్యములో అనేక సంఖ్యలో వేళ్ళవంటి ఆంత్ర చూషకాలను కలిగియుండి, రక్తకేశ మరియు శోషరస నాళికలతో ఆవృతమై ఉండటం వలన శోషణ తలము (Absorptive surface) బాగా విస్తరించి ఉంటుంది. వీటివలన ఆహారము త్వరగా శోషణము చెందుతుంది. ఎమైనో ఆమ్లాలు మరియు సరళ చక్కెరలు నేరుగా ఆంత్ర చూషకాల చుట్టూ వ్యాపించియున్న రక్తకేశనాళికల లోనికి శోషణం చెంది, రక్తము ద్వారా కాలేయములోనికి చేరతాయి.
 
==పదార్ధాలు==
"https://te.wikipedia.org/wiki/శోషణము" నుండి వెలికితీశారు