శ్రద్ధా దాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 13:
| website =
}}
'''శ్రద్దా దాస్ ''' భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
==నేపధ్యము==
ఈమె [[ముంబయి]] లో జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త. తల్లి గృహిణి. వీరు [[పురూలియా]] నుండి ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. శ్రద్ద ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. [[ముంబై విశ్వవిద్యాలయము]] నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/శ్రద్ధా_దాస్" నుండి వెలికితీశారు