శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7586198 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Indian Awards
| awardname = [[రాజా-లక్ష్మీ అవార్డు]]
| image = [[Image:RLF logo.jpg|center|140 px|]]
| type =
| category = కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం <br> వైద్యం, సమాజ సేవ
| instituted = [[1979]]
| firstawarded = [[1979]]
| lastawarded = [[2007]]
| total = 29
| awardedby = [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]]
| cashaward = లక్ష రూపాయలు
| description =
| previousnames =
| obverse =
| reverse =
| ribbon =
| firstawardees = [[శ్రీశ్రీ]]
| lastawardees = డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్
| precededby =
| followedby =
}}
[[Image:Ramaniah Raja.jpg|thumb|left|110px|Ramaniah Raja, Managing Trustee <br>[[Sri Raja-Lakshmi Foundation]]]]
'''శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్''', కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, Humanities మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ. [[1979]]లో [[చెన్నై]]లో [[పి.ని. రమణయ్య రాజా]] అనే వాణిజ్యవేత్త ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ '''[[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం|రాజా లక్ష్మీ అవార్డు]]''' అనే బహుమతిని ప్రారంభించింది. ఈ బహుమతిలో భాగంగా లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రాన్ని, Plaqueను అందజేస్తారు. అదే బహుమతి గ్రహీత [[అమెరికా]]లోని [[న్యూజెర్సీ]]కి చెందిన [[తెలుగు కళా సమితి, న్యూజెర్సీ|తెలుగు కళా సమితి]] (Telugu Fine Arts Society [http://tfas.net TFAS]) నుండి డా. కె.వి.రావు, డా. జ్యోతిరావు బహుమతిగా 2000 అమెరికన్ డాలర్ల బహుమతి కూడా అందుకొంటారు.
 
 
రాజా లక్ష్మీ ఫౌండేషన్ "రాజా లక్ష్మీ సాహిత్య అవార్డు" ( (1987-1999) మరియు "గురువును గుర్తించండి" ("Recognise the Teacher") అవార్డును కూడా పా్రాంభించింది. కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం "రాజా-లక్ష్మీ అవార్డు", "లక్ష్మీ-రాజా వైదిక అవార్డు" (1994 నుండి) ఇస్తున్నారు. ఈ అవార్డులను శ్రీమతి మహాలక్ష్మీ రాజా పుట్టినరోజు అయిన ఆగష్టు 15న ప్రకటిస్తారు. రమణయ్య రాజా పుట్టినరోజు అయిన నవంబరు 19న బహూకరిస్తారు. చెన్నై [[ఐ.ఐ.టి.]] M.Sc. Chemistryలో ఉత్తమ విద్యార్ధికి రత్నారావు స్మారక బహుమతిని ఇస్తున్నారు. ప్రతి యేటా మార్చి 13న మహాలక్ష్మీరాజా స్మారక ఉపన్యాస సభను నిర్వహిస్తున్నారు.
 
2008 సంవత్సరానికి గాను రాజా లక్ష్మీ అవార్డు [[కోనేరు హంపి]]కి, [[ఆచంట శరత్ కమల్]]‌కు క్రీడారంగంలో వాఱి ప్రతిభకు గుర్తింపుగా ప్రకటించారు. క్రీడా రంగంలో ఫౌండేషన్ నుండి ఇది మొదటి అవార్డు.
పంక్తి 110:
* [http://www.hindu.com/2007/11/20/stories/2007112061210300.htm రాజా లక్ష్మీ అవార్డుల ప్రదానం - హిందు - నవంబరు 20, 2007]
* [http://www.hinduonnet.com/fr/2007/03/16/stories/2007031600810200.htm హిందూ - మార్చి 16, 2007]
* [http://www.hindu.com/2006/11/21/stories/2006112116170300.htm హిందూ - నవంబరు 21, 2006]
* [http://www.hindu.com/2006/08/15/stories/2006081505050400.htm ఎస్.పి. బాలుకి అవార్డు - హిందూ ఆగష్టు 15, 2006]
* [http://www.hindu.com/2005/08/15/stories/2005081508070400.htm మల్లాది చంద్రశేఖర శాస్త్రికి బహుమతి - హిందూ - ఆగష్టు 15, 2005]
* [http://www.newindpress.com/NewsItems.asp?ID=IEK20040814232600&Page=K&Title=Southern+News+-+Karnataka&Topic=0& ''Raja-Lakshmi Award for Sudha Murty'', ఇండియన్ ఎక్స్‌ప్రెస్ - ఆగష్టు 15 2004]
* [http://www.hinduonnet.com/2004/08/15/stories/2004081501332200.htm సుధామూర్తికి అవార్డు - హిందూ - ఆగష్టు 15, 2004]
* [http://www.hinduonnet.com/thehindu/mp/2002/11/25/stories/2002112501530200.htm హిందూ- నవంబరు 25, 2002]
 
[[వర్గం:సంస్థలు]]